వ్యభిచార కూపంలోకి మహిళను నెట్టేందుకు యత్నించిన కేసులో 10 ఏళ్ళ జైలు శిక్ష
- May 27, 2022
బహ్రెయిన్: ఓ వ్యక్తి, ఓ మహిళను వ్యభిచార కూపంలోకి నెట్టేందుకు ప్రయత్నించిన కేసులో న్యాయస్థానం పదేళ్ళ జైలు శిక్ష విధించింది. నిందితుడిపై మనుషుల అక్రమ రవాణా, కిడ్నాపింగ్, లైంగిక వేధింపులు.. ఇలా పలు కోణాల్లో కేసులు నమోదు చేయడం జరిగింది. బాధితురాలికి నిందితుడు 2,000 బహ్రెయినీ దినార్లు చెల్లించాలని న్యాయస్థానం ఆదేశించింది. ఉద్యోగం చూపిస్తానని చెప్పి నిందితుడు, బాధితురాల్ని వ్యభిచార రొంపిలోకి దింపాడు.
తాజా వార్తలు
- భారత్ లోనే తొలి కారుణ్య మరణం కేసు..
- హైదరాబాద్‌కు 915 ఎలక్ట్రిక్ బస్సులు
- కువైట్ ఎయిర్వేస్ ప్రయాణికులకు శుభవార్త
- సీఎం చంద్రబాబుతో బాలీవుడ్ యాక్టర్ సంజయ్ దత్ భేటీ
- ఎలక్ట్రిక్ వాహనాలు కొనుగోలు చేస్తే 20 శాతం డిస్కౌంట్
- పర్యాటక రంగం రాష్ట్ర ఆర్థిక ప్రగతికి గ్రోత్ ఇంజిన్: మంత్రి కందుల దుర్గేష్
- అస్సాంలో హ్యాట్రిక్ దిశగా బీజేపీ!
- చాట్‌జీపీటీలో పొరపాటున కూడా వీటిని సెర్చ్ చేయకండి
- ఆర్బీఐ కొత్త రూల్స్..ఏప్రిల్ 1 నుంచి మీ డబ్బు సేఫ్..
- 11 ఏళ్ల బాలుడిని కాపాడిన మెడికవర్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ వైద్యులు









