కార్మికుల కొరతతో గ్యాస్ స్టేషన్ల వద్ద బారులు తీరిన వాహనాలు
- May 27, 2022
కువైట్: కువైట్ వ్యాప్తంగా కార్మికుల కొరత కారణంగా గ్యాస్ స్టేషన్ల వద్ద వాహనాలు బారులు తీరాయి. చాలా పెట్రోల్ స్టేషన్లు సిబ్బందిలో సగం మందితోనే కార్యకలాపాలు నడుస్తుండడంతో ఈ సమస్య తలెత్తింది. ఓలా ఫ్యూయల్ మార్కెటింగ్ కంపెనీ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ ఛైర్మన్ అబ్దుల్ హుస్సేన్ అల్ సుల్తాన్ మాట్లాడుతూ, విదేశాల నుంచి కార్మికుల్ని తీసుకురావడంలో ఇబ్బందులు ఎదురవుతున్నట్లు చెప్పారు. స్థానికంగా వున్నవారు సరైన క్వాలిఫికేషన్ లేకపోవడం, సరైన శిక్షణ పొంది వుండకపోవడం వల్ల ఇబ్బందులు తలెత్తుతున్నట్లు చెప్పారు.
తాజా వార్తలు
- అమెజాన్‌లో రికార్డు స్థాయి అమ్మకాలు..
- CJP అధ్యక్షుడు అభిజీత్ దీప్కే అరెస్ట్
- తిరుమలలో మరోసారి బ్రహ్మోత్సవాల సందడి
- ‘RTC’ ఎన్నికల్లో EU కూటమి విజయం!
- లుసైల్ బౌలేవార్డ్పై నేడు ట్రాఫిక్ ఆంక్షలు..!!
- అబుధాబిలో మూడు రోజుల పాటు రహదారి మూసివేత..!!
- కువైట్‌లో రోడ్డుపై వ్యర్థాలు.. ట్రక్ డ్రైవర్ పై బహిష్కరణ వేటు..!!
- పోస్టల్ అభివృద్ధి సూచీలో ఒమన్‌కు అగ్రస్థానం..!!
- రియాద్‌లో కొత్త తుమామా రోడ్ బ్రిడ్జి ప్రారంభం..!!
- బహ్రెయిన్‌లో ఈ-స్కూటర్లపై కఠిన నిబంధనలు..!!







