డ్రగ్స్ స్మగ్లింగ్.. 30 ఏళ్ల వ్యక్తికి 15 సంవత్సరాల జైలు
- May 28, 2022
బహ్రెయిన్: బహ్రెయిన్లోకి డ్రగ్స్ ను స్మగ్లింగ్ చేయడానికి ప్రయత్నించిన 30 ఏళ్ల వ్యక్తికి నాల్గవ హై క్రిమినల్ కోర్ట్ 15 సంవత్సరాల జైలు శిక్ష విధించింది. దీనితోపాటు అతనికి BD10,000 జరిమానా విధించింది. అలాగే అతని జైలు శిక్ష ముగిసిన తర్వాత దేశం నుంచి బహిష్కరించాలని ఆదేశించింది. సదరు ఆసియా జాతీయుడైన వ్యక్తి హెరాయిన్తో నింపిన 114 క్యాప్సూల్స్ ను కడుపులో దాచుకొని బహ్రెయిన్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి వస్తుండగా.. అనుమానంతో కస్టమ్స్ అధికారులు తనిఖీలు నిర్వహించారు. వైద్య సిబ్బంది సహాయంతో అతని కడుపు నుండి 858.2 గ్రాముల డ్రగ్స్ను స్వాధీనం చేసుకొని అతన్ని అరెస్ట్ చేశారు.
తాజా వార్తలు
- ఏపీలో కొత్త జిల్లాలు..
- మెట్రో ప్రయాణ వేళలను మార్చిన హైదరాబాద్
- హైదరాబాద్–విజయవాడ ఆరు లేన్ల హైవేకు గ్రీన్ సిగ్నల్
- WhatsAppలో అదిరిపోయే కొత్త ఫీచర్
- గ్లోబల్ పీస్ లీడర్..ఖతార్ పై UN చీఫ్ ప్రశంసలు..!!
- సౌదీలకు మరో ఏడాది పాటు వీసా మినహాయింపు..!!
- 3 రోజులు గడిచినా అందని లగేజీ.. ఎయిర్ ఇండియా తీరుపై ఫైర్..!!
- కువైట్ లో ఆన్లైన్ గ్యాబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఒమన్ సొంతూరులా.. సింగర్ మధుబంటి బాగ్చి ఎమోషనల్..!!
- బహ్రెయిన్ లో స్మార్ట్ ట్రాఫిక్ కెమెరాల ట్రయల్ రన్ సెట్..!!







