SBI లో ఉద్యోగాలు...
- May 28, 2022
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పలు ఉద్యోగ ఖాళీ భర్తీ చేపట్టనుంది.సెంట్రల్ రిక్రూట్ మెంట్ అండ్ ప్రమోషన్ విభాగంలో ఈ పోస్టులను భర్తీ చేయనున్నారు.రెగ్యులర్ ప్రాతిపదికన ఈ ఖాళీలకు దరఖాస్తులు కోరుతున్నారు.ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 14 ఖాళీలను భర్తీ చేయనున్నారు . దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులకు 40 ఏళ్లు మించరాదు.దరఖాస్తు చేసుకునే అభ్యర్ధుల అర్హతలకు సంబంధించి సీఏ, సీఎఫ్ ఏ, ఎంబీఏ, పీజీడీఎం, ఎమ్మెస్సీ ఉత్తీర్ణత సాధించి ఉండాలి.దీంతో పాటు సంబంధిత పనిలో అనుభవం,టెక్నికల్ నాలెడ్జ్ కలిగి ఉండాలి.
అభ్యర్ధుల ఎంపికకు సంబంధించి ముందుగా విద్యార్హతలు, అనుభవం అధారంగా షార్ట్ లిస్ట్ చేస్తారు.తరువాత ఇంటర్వ్యూ అధారంగా అభ్యర్ధులను ఎంపిక చేస్తారు. దరఖాస్తుల ప్రక్రియకు జూన్ 6, 2022 గా నిర్ణయించారు.పూర్తి వివరాలకు వెబ్ సైట్ ; https://sbi.co.in/ పరిశీలించగలరు.
తాజా వార్తలు
- 1,750 కుటుంబాలకు QR34 మిలియన్లు పంపిణీ..!!
- వారంలో రోజుల్లో 12,098 మందిపై బహిష్కరణ..!!
- ఆ మూడు ఎయిర్ లైన్సుల్లో బ్లూటూత్ ఇయర్ఫోన్లపై నిషేధం..!!
- కువైట్ ఉప ప్రధానమంత్రితో కేరళ ముఖ్యమంత్రి భేటీ..!!
- మాదకద్రవ్యాల కన్సైన్మెంట్ తో పట్టుబడ్డ ముగ్గురు ఆసియన్లు..!!
- బహ్రెయిన్ భూ విస్తీర్ణం 787.79 కి.మీ²కు విస్తరణ..!!
- డిజిటల్ బంగారం పై సెబీ హెచ్చరిక
- దుబాయ్ లో వీసా పునరుద్ధరణను ట్రాఫిక్ జరిమానాకు లింక్..!!
- 2027 అరబ్ క్రీడలకు బహ్రెయిన్ ఆతిథ్యం..!!
- అవినీతికి వ్యతిరేకం..మానవ హక్కులకు కువైట్ మద్దతు..!!







