టూరిజం ర్యాంకింగుల్లో రెండో అతి పెద్ద జంప్ సాధించిన సౌదీ అరేబియా
- May 28, 2022
సౌదీ అరేబియా: ట్రావెల్ మరియు టూరిజం విభాగంలో వరల్డ్ ఎకనమిక్ ఫోరమ్ ఇండెక్స్‌లో సౌదీ అరేబియా రెండో అతి పెద్ద మెరుగుదల రికార్డు చేసింది. 2019 - 2021 మధ్య సౌదీ అరేబియా 43వ ర్యాంకు నుంచి 33వ ర్యాంకుకి ఎగబాకింది. 2.3 శాతం స్కోర్ పెరుగుదల కనిపించింది. మొత్తం 117 దేశాలకు సంబంధించిన ర్యాంకింగ్స్ వెలువడ్డాయి. మిడిల్ ఈస్ట్ దేశాల్లో యూఏఈ 25వ స్థానాన్ని దక్కించుకుంది. ఖతార్ 43వ స్థానంలో, ఈజిప్టు 51, బహ్రెయిన్ 57, జోర్డాన్ 64, మొరాకో 71, ట్యునీసియా 80వ స్థానం దక్కించుకోవడం జరిగింది. జపాన్ అగ్రస్థానం దక్కించుకోగా, అమెరికా రెండో స్థానంలో నిలిచింది.
తాజా వార్తలు
- ఏపీలో కొత్త జిల్లాలు..
- మెట్రో ప్రయాణ వేళలను మార్చిన హైదరాబాద్
- హైదరాబాద్–విజయవాడ ఆరు లేన్ల హైవేకు గ్రీన్ సిగ్నల్
- WhatsAppలో అదిరిపోయే కొత్త ఫీచర్
- గ్లోబల్ పీస్ లీడర్..ఖతార్ పై UN చీఫ్ ప్రశంసలు..!!
- సౌదీలకు మరో ఏడాది పాటు వీసా మినహాయింపు..!!
- 3 రోజులు గడిచినా అందని లగేజీ.. ఎయిర్ ఇండియా తీరుపై ఫైర్..!!
- కువైట్ లో ఆన్లైన్ గ్యాబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఒమన్ సొంతూరులా.. సింగర్ మధుబంటి బాగ్చి ఎమోషనల్..!!
- బహ్రెయిన్ లో స్మార్ట్ ట్రాఫిక్ కెమెరాల ట్రయల్ రన్ సెట్..!!







