300 నకిలీ బ్యాగులను ధ్వంసం చేయండి: బహ్రెయిన్ కోర్టు
- May 29, 2022
బహ్రెయిన్ : 300 కంటే ఎక్కువ దిగుమతి చేసుకున్న మహిళల బ్యాగులు, ఇతర వస్తువులను ధ్వంసం చేయాలని బహ్రెయిన్ కోర్టు ఆదేశించింది. అవి నకిలీ ఉత్పత్తులని కోర్టు పేర్కొంది. బహ్రెయిన్‌లో రిజిస్టర్ చేయబడిన ప్రసిద్ధ బ్రాండ్లలో ఒకదానికి ఈ బ్యాగ్‌లు కాపీ అని హై అడ్మినిస్ట్రేటివ్ కోర్ట్ తెలిపింది. ఉత్పత్తులు రిజిస్టర్డ్ ట్రేడ్‌మార్క్ మాదిరిగానే ట్రేడ్‌మార్క్ ను కలిగి ఉన్నాయని, ఇది ప్రజలను మోసం చేయడమేనని కోర్టు అభిప్రాయపడింది. సదరు ట్రేడ్‌మార్క్ ని కలిగి ఉన్న కంపెనీ వెంటనే తమ ఉత్పత్తుల విడుదలను నిలిపివేయాలని కోర్టు ఆదేశించింది.
తాజా వార్తలు
- ఏపీలో కొత్త జిల్లాలు..
- మెట్రో ప్రయాణ వేళలను మార్చిన హైదరాబాద్
- హైదరాబాద్–విజయవాడ ఆరు లేన్ల హైవేకు గ్రీన్ సిగ్నల్
- WhatsAppలో అదిరిపోయే కొత్త ఫీచర్
- గ్లోబల్ పీస్ లీడర్..ఖతార్ పై UN చీఫ్ ప్రశంసలు..!!
- సౌదీలకు మరో ఏడాది పాటు వీసా మినహాయింపు..!!
- 3 రోజులు గడిచినా అందని లగేజీ.. ఎయిర్ ఇండియా తీరుపై ఫైర్..!!
- కువైట్ లో ఆన్లైన్ గ్యాబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఒమన్ సొంతూరులా.. సింగర్ మధుబంటి బాగ్చి ఎమోషనల్..!!
- బహ్రెయిన్ లో స్మార్ట్ ట్రాఫిక్ కెమెరాల ట్రయల్ రన్ సెట్..!!







