బస్ స్టాప్స్ వద్ద కొత్త సమాచార సేవను ప్రారంభించిన బహ్రెయిన్

- May 30, 2022 , by Maagulf
బస్ స్టాప్స్ వద్ద కొత్త సమాచార సేవను ప్రారంభించిన బహ్రెయిన్

బహ్రెయిన్: బహ్రెయిన్ తొలిసారిగా ఎలక్ట్రానిక్ ప్యాసింజర్ ఇన్ఫర్మేషన్ (ప్రయాణీకుల సమాచారం) ఏర్పాటు చేసింది. క్యాపిటల్ సిటీ, మనామా ప్రాంతాల్లోని బస్ స్టాప్స్ వద్ద ఈ సేవలు ప్రారంభమయ్యాయి. బస్సుల రాకపోకల వివరాలు ఈ సేవ ద్వారా తెలుసుకోవచ్చు. అత్యంత ఖచ్చితత్వమైన సమాచారం ప్రయాణీకులకు అందుబాటులో వుంటుంది. బహ్రెయిన్ పబ్లిక్ ట్రాన్స్‌పోర్టేషన్ కంపెనీ నిర్వహిస్తోన్న ఈ మొత్తం వ్యవస్థను మినిస్ట్రీ ఆఫ్ ట్రాన్స్‌పోర్టేషన్ మరియు టెలికమ్యూనికేషన్ పర్యవేక్షిస్తోంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com