న్యూ ఏసియన్ స్కూల్ క్యాంపస్ ప్రారంభం
- June 12, 2015
ఏసియన్ స్కూల్లో కొత్త క్యాంపస్ ‘టుబిల్’ ప్రారంభమైంది.ఎడ్యుకేషన్ మినిస్టర్ డాక్టర్ మజిద్ అల్ న్యుయైమి లాంఛనంగా కొత్త క్యాంపస్‌ని ప్రారంభించారు.స్కూల్ ఛైర్మన్ జోసెఫ్ థామస్ డాక్టర్ అల్ న్యుయైమి మరియు ఇతర ప్రముఖుల్ని వేదికపైకి ఆహ్వానించారు.స్కూల్ కొత్త క్యాంపస్‌లోని మోడ్రన్ ఫెసిలిటీస్‌ని అతిథులు పరిశీలించారు.జుఫైర్ అండ్ ఉమ్ అల్ హస్సామ్ క్యాంపస్ నుంచి టుబిల్లోని లార్జ్ క్యాంపస్‌కి ఏసియన్ స్కూల్ మారింది.పేరెంట్స్, సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకెండరీ ఎడ్యుకేషన్ అఫిలియేటెడ్ స్కూల్ ప్రిన్సిపల్స్ ఏషియన్ స్కూల్ కొత్త క్యాంపస్ టుబిల్ ప్రారంభోత్సవంలో పాల్గొన్నారు.
--యం.వాసుదేవ రావు(బహ్రెయిన్)
తాజా వార్తలు
- చంద్రుడిపై హోటల్.. రంగంలోకి స్టార్టప్ కంపెనీ..ఒక్కో అతిథికి ఖర్చు ₹2.2 కోట్ల నుంచి ₹90 కోట్లు!
- లిక్కర్ కేసు.. ఈడీ విచారణకు హాజరైన విజయసాయిరెడ్డి
- ట్రంప్ శాంతి మండలిలోకి పోప్ లియోను ఆహ్వానించిన ట్రంప్
- ట్రంప్ పిలుపునకు స్పందించిన అరబ్ మరియు ఇస్లామిక్ దేశాలు..!!
- గ్యాస్ లీకేజీల వల్ల ప్రాణాంతక ప్రమాదాలు.. అలెర్ట్ జారీ..!!
- అల్ బషాయర్ క్యామెల్ రేసింగ్ ఫెస్టివల్ ఫిబ్రవరి 2న ప్రారంభం..!!
- సౌదీ అరేబియాలో SR300 బిలియన్లు ఖర్చు పెట్టిన టూరిస్టులు..!!
- ఈ వీకెండ్ లో అరేబియన్ గల్ఫ్ స్ట్రీట్ పూర్తిగా మూసివేత ..!!
- షార్జాలో రెస్టారెంట్ లోకి దూసుకెళ్లిన టాక్సీ..!!
- న్యూజిలాండ్ పై టీమిండియా ఘన విజయం







