అక్రమంగా పొగాకు విక్రయం: ఇద్దరు వలసదారులకు 3,000OMR జరిమానా
- June 04, 2022
మస్కట్: నమిలే పొగాకు, నాన్ చూయింగ్ పొగాకుని సౌత్ బతినాలో అక్రమంగా విక్రయిస్తున్న ఇద్దరు వలసదారుల్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితులకు 3,000 ఒమన్ రియాల్స్ జరీమానా విధించారు. కన్స్యుమర్ ప్రొటెక్షన్ అథారిటీ ఈ విషయాన్ని వెల్లడించింది. సౌత్ బతినాలోని విలాయత్ ఆఫ్ రుస్తాక్లో ఈ అరెస్టులు జరిగాయి.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో భారీ వర్షాలు.. ఆకస్మిక వరదలు..!!
- యూఏఈలో వాతావరణ మార్పులు.. విమాన సర్వీసులకు అంతరాయం..!
- బహ్రెయిన్లో డెలివరీ బైక్ల కొత్త లైసెన్సులపై నిషేధం?
- ఖతార్లో 25 ఆరోగ్య కేంద్రాల ద్వారా హోమ్ వైద్య సేవలు..!!
- కువైట్లో నేచర్ రిజర్వ్ లో హంట్.. ఇద్దరు అరెస్ట్..!!
- ఒమన్లో ఎల్నినో ఎఫెక్ట్.. భారీ వర్షాలు, వరదలు..!
- క్యాన్సర్ రోగులకు గుడ్ న్యూస్ తెలిపిన సిటిజెన్స్ హాస్పిటల్
- రష్యా సంబంధిత ఆంక్షలు, సుంకాల అమలుపై ట్రంప్ తాత్కాలిక మినహాయింపు
- బంగ్లాదేశ్లో ఘోర అగ్ని ప్రమాదం..10 మంది సజీవ దహనం
- బ్రెయిన్ క్యాన్సర్తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్







