అక్రమంగా పొగాకు విక్రయం: ఇద్దరు వలసదారులకు 3,000OMR జరిమానా

- June 04, 2022 , by Maagulf
అక్రమంగా పొగాకు విక్రయం: ఇద్దరు వలసదారులకు 3,000OMR జరిమానా

మస్కట్: నమిలే పొగాకు, నాన్ చూయింగ్ పొగాకుని సౌత్ బతినాలో అక్రమంగా విక్రయిస్తున్న ఇద్దరు వలసదారుల్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితులకు 3,000 ఒమన్ రియాల్స్ జరీమానా విధించారు. కన్స్యుమర్ ప్రొటెక్షన్ అథారిటీ ఈ విషయాన్ని వెల్లడించింది. సౌత్ బతినాలోని విలాయత్ ఆఫ్ రుస్తాక్‌లో ఈ అరెస్టులు జరిగాయి.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com