వైభవంగా ఐపిఎల్-9 ఆరంభోత్సవం
- April 08, 2016
ఐపీఎల్-9 సీజన్ ఆరంభ వేడుకలు ముంబయిలో అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. అధునాతన హంగులతో ఏర్పాటు చేసిన వేదికపై బాలీవుడ్ తార జాక్వలిన్ ఫెర్నాండెజ్ తొలుత నృత్యం చేసి అభిమానుల్ని అలరించారు. అనంతరం వేదికపైకి ఐపీఎల్‌లోని ఎనిమిది జట్ల కెప్టెన్లను రవిశాస్త్రి ఆహ్వానించారు. టోర్నీలో తొలి మ్యాచ్ వాంఖడే వేదికగా డిఫెండింగ్ ఛాంపియన్ ముంబయి ఇండియన్స్, రైజింగ్ పుణె సూపర్ జైంట్స్ మధ్య శనివారం రాత్రి 8గంటలకు జరగనుంది. మొత్తం 60 మ్యాచ్‌లు జరగనున్న ఈ టోర్నీ మే 29న ఫైనల్‌తో ముగియనుంది.
తాజా వార్తలు
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్‌లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్‌ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్‌ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్‌లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్‌లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!







