ఒమన్ ప్రొడ్యూసర్ ప్రైస్ ఇండెక్స్: 50 శాతానికి పైగా పెరుగుదల

- June 06, 2022 , by Maagulf
ఒమన్ ప్రొడ్యూసర్ ప్రైస్ ఇండెక్స్: 50 శాతానికి పైగా పెరుగుదల

మస్కట్: ఒమన్ ప్రొడ్యూసర్ ప్రైస్ ఇండెక్స్, 50 శాతానికి పైగా 2022 తొలి క్వార్టర్‌లో పెరిగింది. మొత్తంగా ఇది 50.2 శాతంగా పెరుగుదల వుంది 2021లో ఇదే కాలంతో పోల్చి చూసినప్పుడు. ఆయిల్, గ్యాస్ ఉత్పత్తుల ధరల పెరుగుదల నేపథ్యంలోనే ఈ ఇండెక్స్ పెరుగుదల నమోదయ్యింది. ఆయిల్ మరియు నాన్ ఆయిల్ ఉత్పత్తుల పెరుగుదల 61.7 మరియు 8.8 శాతం నమోదయ్యింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com