మహ్‌బౌలా సోదాలు: 308 రెసిడెన్సీ ఉల్లంఘనుల అరెస్ట్

- June 07, 2022 , by Maagulf
మహ్‌బౌలా సోదాలు: 308 రెసిడెన్సీ ఉల్లంఘనుల అరెస్ట్

కువైట్ సిటీ: మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్, మహ్‌బౌలా ప్రాంతంలో ఆకస్మిక తనిఖీలు, సోదాలు నిర్వహించి 308 రెసిడెన్సీ ఉల్లంఘనుల్ని అరెస్ట్ చేయడం జరిగింది. డిపార్ట్‌మెంట్ ఆఫ్ ఎమర్జన్సీ పోలీస్, క్రిమినల్ ఇన్వెస్టిగేషన్ డిపార్ట్‌మెంట్ మరియు జనరల్ అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ రిలేషన్స్ మరియు సెక్యూరిటీ మీడియా ఈ తనిఖీల్ని నిర్వహించడం జరిగింది.ఈ క్రమంలో రెండు డ్రగ్స్ సంబంధిత కేసులు కూడా నమోదు చేశారు అధికారులు. రానున్న రోజుల్లో మిగతా ప్రాంతాల్లోనూ ఆకస్మిక తనిఖీలు జరుగుతాయని అధికారులు తెలిపారు.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com