టిఎస్ ఆర్టీసీ ప్రయాణీకులకు బిగ్ షాక్.. మరోసారి ఛార్జీల పెంపు
- June 08, 2022
హైదరాబాద్: తెలంగాణ ఆర్టీసీలో మరోసారి చార్జీల మోత మోగనుంది.ఆర్టీసీ బస్సుల్లో అదనపు డీజిల్ సెస్ వసూలు చేయనున్నారు.పల్లెవెలుగులో 250 కి.మీ. దూరానికి రూ.5 నుంచి రూ.45కి పెంచారు.ఎక్స్ప్రెస్లో 500 కి.మీ.దూరానికి రూ.5 నుంచి రూ.90కి పెంచుతూ నిర్ణయించారు. డీలక్స్ బస్సుల్లో 500 కి.మీ.దూరానికి రూ.5 నుంచి రూ.125కి పెంచారు.సూపర్ లగ్జరీలో 500 కి.మీ.దూరానికి రూ.10 నుంచి రూ.130కి పెంచుతున్నట్లు ప్రకటించారు.ఏసీలో 500 కి.మీ. దూరానికి రూ.10 నుంచి రూ.170కి పెంచారు.హైదరాబాద్ పరిధిలో డీజిల్ సెస్ లేదని టీఎస్ ఆర్టీసీ ప్రకటించింది.చార్జీల పెంపు నుంచి GHMCని మినహాయించారు.
తాజా వార్తలు
- యూఏఈ లాటరీ ‘లక్కీ డే’ డ్రా: ముగ్గురికి అదృష్టం..
- ఆంధ్రప్రదేశ్లో 400 మెగావాట్ల సోలార్ ప్రాజెక్ట్
- చెన్నైలో పార్లమెంటరీ కమిటీ సమావేశంలో ఎంపీ బాలశౌరి
- అల్ ఐన్లో విషాదం: వాటర్ కూలర్ నుంచి విద్యుత్ షాక్తో 8 ఏళ్ల బాలుడి మృతి
- మస్కట్లో నివాస ప్రాంతాల్లో భారీ వాహనాలతో పాదచారులకు ముప్పు
- దుబాయ్లో ప్రవక్త మహమ్మద్ (PBUH) జన్మదిన సెలవు సందర్భంగా ఉచిత పార్కింగ్
- జనవరి 1 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ‘సంజీవని’: సీఎం చంద్రబాబు
- నేపాల్లో వరదలు.. 95కు చేరిన మృతుల సంఖ్య
- అమెరికాలో ఘోర ప్రమాదం.. ముగ్గురు తెలంగాణ యువకులు మృతి
- మానవాళికి AIతో భారీ ముప్పు: బిల్ గేట్స్







