2022లో బహ్రెయిన్ ఆర్థిక వ్యవస్థ 3.5% వృద్ధి: ప్రపంచ బ్యాంక్
- June 09, 2022
బహ్రెయిన్ : ప్రపంచ ఆర్థిక వృద్ధి అంచనాను తగ్గించినప్పటికీ బహ్రెయిన్ ఆర్థిక వ్యవస్థ మరింత వృద్ధి చెందుతుందని ప్రపంచ బ్యాంక్ అంచనా వేసింది. అంతర్జాతీయ ఆర్థిక సంస్థ తన తాజా గ్లోబల్ ఎకనామిక్ ప్రాస్పెక్ట్స్ నివేదికను విడుదల చేసింది. దీని ప్రకారం.. బహ్రెయిన్ GDP అంచనాలను జనవరి 2022లో 3.2% నుండి 3.5%కి, జనవరి 2023 నుండి 2.9% నుండి 3.1%కి ప్రపంచ బ్యాంక్ సవరించింది. ఈ పెరుగుదల బహ్రెయిన్ అభివృద్ధి ప్రణాళికలలో సరైన దిశలో పురోగతిని నిర్ధారిస్తుందని, ఆర్థిక పునరుద్ధరణ ప్రణాళికకు అద్దం పడుతుందని బహ్రెయిన్ ఆర్థిక రంగ నిపుణులు చెబుతున్నారు.
తాజా వార్తలు
- కామినేనిలో అత్యంత క్లిష్టమైన మోకీలు మార్పిడి శస్త్రచికిత్స
- భారత కాన్సులేట్ ను సీజ్ చేస్తాం: ఖలిస్థానీల హెచ్చరిక
- ఏపీలో ఆటో డ్రైవర్లకు అలర్ట్..
- ప్రధాని నరేంద్ర మోదీకి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన ముర్ము,రాహుల్, ఖర్గే..
- పర్యాటక కేంద్రంగా మూసీ: సీఎం రేవంత్
- అల్-సువేదాలో సంక్షోభ పరిష్కార రోడ్‌మ్యాప్‌ను స్వాగతించిన ఖతార్..!!
- ఇజ్రాయెల్ దురాక్రమణను తీవ్రంగా ఖండించిన సౌదీ క్యాబినెట్..!!
- బహ్రెయిన్ సోషల్ ఇన్సూరెన్స్ ఫ్రాడ్ కేసు.. పది మందిని దోషులుగా తేల్చిన కోర్టు..!!
- వీడియో వైరల్.. కార్ అద్దె కంపెనీ సిబ్బంది అరెస్టు..!!
- బిగ్ టికెట్ వీక్లీ డ్రాలో విజేతలుగా నలుగురు భారతీయులు..!!