బహ్రెయిన్‌లో 46 డిగ్రీల సెల్సియస్‌కి చేరుకున్న ఉష్ణోగ్రతలు
- June 10, 2022
మనామా: బహ్రెయిన్‌లోని పలు ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు అధికంగా నమోదవుతున్నాయి.కొన్ని చోట్ల 46 డిగ్రీల వరకు నమోదవుతున్నాయి.మిటియరాలజీ విభాగం వెల్లడించిన వివరాల ప్రకారం నిన్న 46 డిగ్రీల సెల్సియస్ నమోదయ్యిందనీ, హ్యుమిడిటీ 80 శాతంగా వుందనీ, అత్యల్ప ఉష్ణోగ్రత 29 డిగ్రీల సెల్సియస్‌గా వుందనీ తెలుస్తోంది. గత నెలలో సాధారణ వాతావరణం నెలకొనగా, ఈ నెలలో ఉష్ణోగ్రతలు తీవ్రంగా వుండడంపై సోషల్ మీడియాలో నెటిజన్లు, వేడి వాతావరణంతో తల్లడిల్లిపోతున్నట్లు తమ అభిప్రాయాల్ని పంచుకుంటున్నారు.
తాజా వార్తలు
- అజ్మాన్ తుంబె మెడిసిటీలో ఆర్థిక, పర్యాటక శాఖ మంత్రి అబ్దుల్లా బిన్ తౌక్ పర్యటన
- NEET అభ్యర్థులకు బిగ్ బ్రేకింగ్..
- దుబాయ్ ఇన్వెస్ట్మెంట్ పార్క్‌లో 1,300 మందికి భద్రత, ట్రాఫిక్ పై అవగాహన
- ఉమ్ అల్ కువైన్లో 1,500 మందికి పైగా కార్మికులకు భోజనం, చల్లని పానీయాలు, బహుమతులు
- హైదరాబాద్‌లో కావేటి ఇంటర్నేషనల్ కొత్త బ్రాంచ్ ప్రారంభం
- ముసునూరు సభలో తెలుగులో ప్రసంగించిన ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్
- 15,153 మంది ఉద్యోగులకు డిగ్రీలు..BITS పిలానీ WILP 2026 కాన్వొకేషన్లో రికార్డు
- గురునానక్ దర్బార్ గురుద్వారాను సందర్శించిన కొత్త భారత కాన్సుల్ జనరల్ డా.విష్ణువర్ధన్
- నిబంధనల ఉల్లంఘన.. సల్మియాలో రెండు ఆరోగ్య సంస్థలు మూసివేత..!!
- ఒమనీలకు విదేశీయులతో 7,719 వివాహాలు.. మూడేళ్లలో 1,226 విడాకులు..!!







