నాలుగు నెలల్లో దుబాయ్‌కి 5.1 మిలియన్ల టూరిస్టులు
- June 11, 2022
యూఏఈ: వ్యాపార, పర్యాటక కేంద్రంగా వెలుగొందుతున్న దుబాయ్ ని ఈ సంవత్సరం మొదటి నాలుగు నెలల్లో 5.1 మిలియన్ల మంది సందర్శకులు సందర్శించారు. గత ఏడాది ఇదే కాలంతో పోలిస్తే ఇది 203 శాతం అధికమని దుబాయ్ మీడియా ఆఫీస్ ట్విట్టర్లో పేర్కొంది. కాగా.. జనవరి-ఏప్రిల్ మధ్య కాలంలో హోటల్ ఆక్యుపెన్సీ 76 శాతంగా ఉంది. అలాగే 2022 క్యూ1 లో ఎమిరేట్ ఓవర్‌నైట్ సందర్శకుల సంఖ్య 3.97 మిలియన్ గా నమోదైంది. గత సంవత్సరం ఇదే కాలంలో సందర్శించన వారి సంఖ్య 1.27 మిలియన్లు మాత్రమే(214 శాతం వృద్ధి) కావడం గమనార్హం.
తాజా వార్తలు
- దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు పై మోహన్‌లాల్ స్పందన
- భారత్-పాక్ మ్యాచ్ ఎక్కడ చూడొచ్చంటే?
- లుసైల్ బౌలేవార్డ్ స్ట్రీట్ రీ ఒపెన్..!!
- బహ్రెయిన్-సెర్బియా మధ్య ఆర్థిక సహకారం బలోపేతం..!!
- ఆసుపత్రిలో చేరిన వారిలో 96% మంది వ్యాక్సిన్ తీసుకోలేదు..!!
- సోహార్ ఇంటర్నేషనల్ బెలూన్ ఫెస్టివల్.. పర్యాటకానికి బూస్ట్..!!
- సాద్ అల్-అబ్దుల్లాలో తల్లిని చంపిన వ్యక్తి..!!
- యూఏఈ ఎతిహాద్ ఫ్లైట్స్ చెక్-ఇన్ ఆలస్యం..!!
- తెలంగాణ: 'ఆర్థిక ఇబ్బందులున్నా వడ్డీ లేని రుణాలు'
- రైల్వే ప్రయాణికులకు బిగ్ రిలీఫ్..