రేపు యూఏఈలో స్ట్రాబెర్రీ మూన్ దర్శనం
- June 13, 2022
యూఏఈ: యూఏఈ గగనతలంలో చంద్రుడు కాస్త విభిన్నంగా రేపు కనిపించబోతున్నాడు. దీన్ని స్ట్రాబెర్రీ సూపర్ మూన్ అని అభివర్ణిస్తారు. యూఏఈ వ్యాప్తంగా ఇది దర్శనమిస్తుంది. ఎరుపు రంగులో లేదా గులాబీ రంగులో సూపర్ మూన్ కనిపిస్తుంది. ఈ మేరకు దుబాయ్ ఆస్ట్రానమీ కేంద్రం అల్ తురాయా ఓ ప్రకటన విడుదల చేసింది. అల్ తురాయా, ప్రత్యేకంగా పెయిడ్ ఈవెంట్ రేపు రాత్రి 6.30 నిమిషాల నుంచి 8.30 నిమిషాల వరకు నిర్వహిస్తోంది. లెక్చర్, క్వశ్చన్ మరియు ఆన్సర్ సెషన్, జనరల్ అబ్జర్వేషన్ ఈవెంట్, టెలిస్కోప్ ద్వారా ప్రత్యేక అబ్జర్వేషన్ వుంటాయి.
తాజా వార్తలు
- ఏపీలో కొత్త జిల్లాలు..
- మెట్రో ప్రయాణ వేళలను మార్చిన హైదరాబాద్
- హైదరాబాద్–విజయవాడ ఆరు లేన్ల హైవేకు గ్రీన్ సిగ్నల్
- WhatsAppలో అదిరిపోయే కొత్త ఫీచర్
- గ్లోబల్ పీస్ లీడర్..ఖతార్ పై UN చీఫ్ ప్రశంసలు..!!
- సౌదీలకు మరో ఏడాది పాటు వీసా మినహాయింపు..!!
- 3 రోజులు గడిచినా అందని లగేజీ.. ఎయిర్ ఇండియా తీరుపై ఫైర్..!!
- కువైట్ లో ఆన్లైన్ గ్యాబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఒమన్ సొంతూరులా.. సింగర్ మధుబంటి బాగ్చి ఎమోషనల్..!!
- బహ్రెయిన్ లో స్మార్ట్ ట్రాఫిక్ కెమెరాల ట్రయల్ రన్ సెట్..!!







