ప్రపంచ వ్యాప్త పరిణామాల్ని నిశితంగా పరిశీలిస్తున్న వైద్య ఆరోగ్య విభాగం
- June 15, 2022
కువైట్: ప్రపంచ వ్యాప్తంగా కోవిడ్ 19 సంబంధిత వ్యవహారాల్ని కువైట్ వైద్య ఆరోగ్య విభాగం జాగ్రత్తగా పరిశీలిస్తోందని సంబంధిత అధికార వర్గాలు పేర్కొన్నాయి. మినిస్ట్రీ అధికార ప్రతినిథి డాక్టర్ అబ్దుల్లా అల్ సనద్ మాట్లాడుతూ, ప్రపంచ ఆరోగ్య సంస్థతో కలిసి కోవిడ్ 19 వ్యాప్తిపై ఎప్పటికప్పుడు సమాచారాన్ని సేకరించి, విశ్లేషించడం జరుగుతోందని అన్నారు. ప్రపంచ వ్యాప్తంగా మళ్ళీ కోవిడ్ కేసులు పెరుగుతున్నాయనీ, జీసీసీ రీజియన్లో కూడా కేసులు పెరుగుతున్నట్లు చెప్పారు. ప్రస్తుతం పెరుగుతున్న కేసుల తీవ్రత వల్ల ఎలాంటి ప్రమాదం వుండకపోవచ్చని అన్నారు. విదేశాలకు వెళ్ళి వచ్చేవారు, విదేశాలకు వెళ్ళినప్పుడు తగు జాగ్రత్తలు పాటించాలని సూచించారు. చిన్న పిల్లలు సమ్మర్ క్లబ్బులకు దూరంగా వుండాలని సూచించడం జరిగింది.
తాజా వార్తలు
- ఏపీలో కొత్త జిల్లాలు..
- మెట్రో ప్రయాణ వేళలను మార్చిన హైదరాబాద్
- హైదరాబాద్–విజయవాడ ఆరు లేన్ల హైవేకు గ్రీన్ సిగ్నల్
- WhatsAppలో అదిరిపోయే కొత్త ఫీచర్
- గ్లోబల్ పీస్ లీడర్..ఖతార్ పై UN చీఫ్ ప్రశంసలు..!!
- సౌదీలకు మరో ఏడాది పాటు వీసా మినహాయింపు..!!
- 3 రోజులు గడిచినా అందని లగేజీ.. ఎయిర్ ఇండియా తీరుపై ఫైర్..!!
- కువైట్ లో ఆన్లైన్ గ్యాబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఒమన్ సొంతూరులా.. సింగర్ మధుబంటి బాగ్చి ఎమోషనల్..!!
- బహ్రెయిన్ లో స్మార్ట్ ట్రాఫిక్ కెమెరాల ట్రయల్ రన్ సెట్..!!







