అల్ మాయా స్టోర్స్‌లో రమదాన్ డిస్కౌంట్స్
- June 13, 2015
అల్ మాయా గ్రూప్ రమదాన్ సందర్భంగా ప్రత్యేక డిస్కౌంట్లను ప్రకటించింది. 135 రకాలైన వస్తువుల మీద ఈ తగ్గింపు ధరలు అమలవుతాయి. యూఏఈ వ్యాప్తంగా 40 సూపర్మార్కెట్స్ని కలిగి వున్న అల్ మాయా గ్రూప్, 2015 చివరకల్లా జీసీసీలో మరో ఆరు సూపర్ మార్కెట్లను ఓపెన్ చేయనుంది. ఈ రమదాన్ ఆఫర్లను ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలని అల్ మాయా గ్రూప్ డైరెక్టర్ కమల్ వచానీ కోరుతున్నారు.
--సి.శ్రీ(దుబాయ్)
తాజా వార్తలు
- ఫోన్ ట్యాపింగ్ కేసులో మరో కీలక పరిణామం..
- సీఎం రేవంత్‌ను కలిసిన ఏపీ మంత్రి లోకేశ్
- ఇండియన్ ఆర్మీలో ఉద్యోగాలు
- WHO నుంచి అధికారికంగా వైదొలగనున్న అమెరికా
- రమదాన్ సందర్భంగా లౌడ్ స్పీకర్లపై సౌదీ నిషేధం..!!
- లైసెన్స్ లేకుండా ఫుడ్ బిజినెస్..హౌజ్ సీజ్..!!
- చౌకగా ట్రిప్.. ఆరెంజ్ కార్డ్ ఫీజులను తగ్గించిన ఒమన్..!!
- వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ తో సౌదీ అరేబియా ఒప్పందం..!!
- BBQ పొగ హానికరమా?
- 2025లో ఖతార్ లో 3% పెరిగిన ప్యాసింజర్స్..!!







