అల్ మాయా స్టోర్స్లో రమదాన్ డిస్కౌంట్స్

- June 13, 2015 , by Maagulf
అల్ మాయా స్టోర్స్లో రమదాన్ డిస్కౌంట్స్

అల్‌ మాయా గ్రూప్‌ రమదాన్ సందర్భంగా ప్రత్యేక డిస్కౌంట్లను ప్రకటించింది. 135 రకాలైన వస్తువుల మీద ఈ తగ్గింపు ధరలు అమలవుతాయి. యూఏఈ వ్యాప్తంగా 40 సూపర్‌మార్కెట్స్‌ని కలిగి వున్న అల్‌ మాయా గ్రూప్‌, 2015 చివరకల్లా జీసీసీలో మరో ఆరు సూపర్‌ మార్కెట్లను ఓపెన్‌ చేయనుంది. ఈ రమదాన్ ఆఫర్లను ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలని అల్‌ మాయా గ్రూప్‌ డైరెక్టర్‌ కమల్‌ వచానీ కోరుతున్నారు.

 

--సి.శ్రీ(దుబాయ్) 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com