ఒమన్ ఎడారి ప్రాంతాల్లో 50 డిగ్రీల ఉష్ణోగ్రతలు!
- June 17, 2022
మస్కట్: సుల్తానేట్లోని అనేక ప్రాంతాలలో అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని ఒమన్ వాతావరణ శాఖ తెలిపింది. ముఖ్యంగా ఎడారి ప్రాంతాలలో అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతాయని పేర్కొంది. అరేబియా సముద్ర తీరాలు మినహా చాలా గవర్నరేట్లలో 30-40 డిగ్రీల మధ్య ఉష్ణోగ్రతలు నమోదవుతాయని, ఎడారి ప్రాంతాల్లో 40-50 డిగ్రీల మధ్య ఉష్ణోగ్రతలు నమోదు కావచ్చని వాతావరణ శాఖ తెలిపింది.
తాజా వార్తలు
- ఏపీలో కొత్త జిల్లాలు..
- మెట్రో ప్రయాణ వేళలను మార్చిన హైదరాబాద్
- హైదరాబాద్–విజయవాడ ఆరు లేన్ల హైవేకు గ్రీన్ సిగ్నల్
- WhatsAppలో అదిరిపోయే కొత్త ఫీచర్
- గ్లోబల్ పీస్ లీడర్..ఖతార్ పై UN చీఫ్ ప్రశంసలు..!!
- సౌదీలకు మరో ఏడాది పాటు వీసా మినహాయింపు..!!
- 3 రోజులు గడిచినా అందని లగేజీ.. ఎయిర్ ఇండియా తీరుపై ఫైర్..!!
- కువైట్ లో ఆన్లైన్ గ్యాబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఒమన్ సొంతూరులా.. సింగర్ మధుబంటి బాగ్చి ఎమోషనల్..!!
- బహ్రెయిన్ లో స్మార్ట్ ట్రాఫిక్ కెమెరాల ట్రయల్ రన్ సెట్..!!







