మస్కట్: అగ్ని ప్రమాదానికి గురైన వాహనం, ఒకరికి గాయాలు

- June 20, 2022 , by Maagulf
మస్కట్: అగ్ని ప్రమాదానికి గురైన వాహనం, ఒకరికి గాయాలు

మస్కట్: సివిల్ డిఫెన్స్ మరియు అబులెన్స్ అథారిటీ బృందాలు, ప్రమాదానికి గురైన ఓ వాహనం కాలిపోతుండగా, మంటల్ని ఆర్పారు.ఈ ఘటనలో ఒకరికి గాయాలయ్యాయి. అగ్ని మాపక, సహాయ బృందాలు నార్త్ అల్ బతినా గవర్నరేట్ సివిల్ డిఫెన్స్ మరియు అంబులెన్స్ విభాగం నుంచి సంఘటనా స్థలానికి చేరుకుని, సహాక చర్యలు చేపట్టినట్లు అధికారులు తెలిపారు. ఈ ఘటనలో గాయపడ్డ వ్యక్తి ఆరోగ్యం ప్రస్తుతం బాగానే వుందని చెప్పారు. మో ప్రమాదంలో, కారవాన్ ఒకటి అగ్నిప్రమాదానికి గురికాగా, ఎవరికీ గాయాలు కాలేదు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com