పొడవైన అండర్ వాటర్ కేబుల్‌తో కువైట్ లింక్.!
- June 22, 2022
కువైట్: కమ్యూనికేషన్స్ మరియు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రెగ్యులేటరీ అథారిటీ (సిట్రా), అంతర్జాతీయ టెలికమ్యూనికేషన్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఏర్పాటులో భాగంగా అతి పొడవైన అండర్ వాటర్ కేబుల్ లింక్ పనుల్లో నిమగ్నమై వుంది. కంపెనీల కన్సార్టియం ద్వారా దీన్ని ఏర్పాటు చేస్తున్నారు. గల్ఫ్ దేశాల మీదుగా సౌతాఫ్రికాకి ఈ లింక్ వుటుంది. ఆ తర్వాత అంతర్జాతీయ కమ్యూనికేషన్ ట్రాఫిక్‌తో కనెక్ట్ అవుతుంది. దాంతో లాంగెస్ట్ గ్లోబల్ మెరైన్ కేబుల్‌గా అవతరించనుంది. ఇంటర్నెట్ వేగం పెరగడం సహా, అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం మరింత వేగంగా అందుబాటులోకి రావడానికి ఈ లింక్ ఉపయోగపడుతుంది.
తాజా వార్తలు
- ఏపీలో కొత్త జిల్లాలు..
- మెట్రో ప్రయాణ వేళలను మార్చిన హైదరాబాద్
- హైదరాబాద్–విజయవాడ ఆరు లేన్ల హైవేకు గ్రీన్ సిగ్నల్
- WhatsAppలో అదిరిపోయే కొత్త ఫీచర్
- గ్లోబల్ పీస్ లీడర్..ఖతార్ పై UN చీఫ్ ప్రశంసలు..!!
- సౌదీలకు మరో ఏడాది పాటు వీసా మినహాయింపు..!!
- 3 రోజులు గడిచినా అందని లగేజీ.. ఎయిర్ ఇండియా తీరుపై ఫైర్..!!
- కువైట్ లో ఆన్లైన్ గ్యాబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఒమన్ సొంతూరులా.. సింగర్ మధుబంటి బాగ్చి ఎమోషనల్..!!
- బహ్రెయిన్ లో స్మార్ట్ ట్రాఫిక్ కెమెరాల ట్రయల్ రన్ సెట్..!!







