ఉమ్రా అనుమతులు: చివరి తేదీని ప్రకటించిన సౌదీ అరేబియా

- June 22, 2022 , by Maagulf
ఉమ్రా అనుమతులు: చివరి తేదీని ప్రకటించిన సౌదీ అరేబియా

సౌదీ అరేబియా: ఉమ్రా అనుమతులు జారీ చేయడానికి చివరి తేదీని ప్రకటించింది సౌదీ అరేబియా.జూన్ 23వ తేదీతో ఈ అనుమతుల జారీ ప్రక్రియ ముగుస్తుంది.హజ్ మరియు ఉమ్రా మినిస్ట్రీ ఈ మేరకు ఓ ప్రకటన చేసింది.ట్విట్టర్ వేదికగా, ఉమ్రా విషయమై పలు సందేహాలకు సమాధానమిచ్చింది మినిస్ట్రీ.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com