మొబైల్ ఫోన్ల దుకాణం సీజ్
- June 22, 2022
కువైట్:పాత ఫోన్లను రిపేర్ చేసి, వాటిని కొత్త ఫోన్లుగా చూపించి, విక్రయించి మోసాలకు పాల్పడుతున్న ఓ మొబైల్ దుకాణాన్ని అథారిటీస్ సీజ్ చేయడం జరిగింది.కామర్స్ అండ్ ఇండస్ట్రీ మినిస్ట్రీ ఇన్స్పెక్టర్స్ ఈ మేరకు తనిఖీలు నిర్వహించినట్లు తెలుస్తోంది. మినిస్ట్రీ వెల్లడించిన ప్రకటనలో, కొన్ని రోజులపాటు కంపెనీపై నిఘా వుంచి, దాడులు నిర్వహించినట్లు పేర్కొన్నారు. కంపెనీకి సంబంధించిన బిల్లుల్ని పరిశీలిస్తున్నామనీ, ఆ సంస్థ నుంచి ఏయే దుకాణాలు మొబైల్ ఫోన్లను కొనుగోలు చేశాయో ఆరా తీస్తున్నామని మినిస్ట్రీ పేర్కొంది.
తాజా వార్తలు
- యూఏఈ లాటరీ ‘లక్కీ డే’ డ్రా: ముగ్గురికి అదృష్టం..
- ఆంధ్రప్రదేశ్లో 400 మెగావాట్ల సోలార్ ప్రాజెక్ట్
- చెన్నైలో పార్లమెంటరీ కమిటీ సమావేశంలో ఎంపీ బాలశౌరి
- అల్ ఐన్లో విషాదం: వాటర్ కూలర్ నుంచి విద్యుత్ షాక్తో 8 ఏళ్ల బాలుడి మృతి
- మస్కట్లో నివాస ప్రాంతాల్లో భారీ వాహనాలతో పాదచారులకు ముప్పు
- దుబాయ్లో ప్రవక్త మహమ్మద్ (PBUH) జన్మదిన సెలవు సందర్భంగా ఉచిత పార్కింగ్
- జనవరి 1 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ‘సంజీవని’: సీఎం చంద్రబాబు
- నేపాల్లో వరదలు.. 95కు చేరిన మృతుల సంఖ్య
- అమెరికాలో ఘోర ప్రమాదం.. ముగ్గురు తెలంగాణ యువకులు మృతి
- మానవాళికి AIతో భారీ ముప్పు: బిల్ గేట్స్







