వేరుశెనగ పేస్ట్ లో దాచిన గంజాయి స్వాధీనం
- June 23, 2022
దుబాయ్: దుబాయ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో వేరుశెనగ పేస్ట్ లో దాచి కౌంటీలోకి స్మగ్లింగ్ చేసేందుకు ప్రయత్నించిన కేసులో 5.95 కిలోల గంజాయిని దుబాయ్ కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఆఫ్రికన్ దేశం నుండి వచ్చిన ప్రయాణీకుడి అనుమానస్పద తీరుతో కస్టమ్స్ అధికారులు అలర్ట్ అయ్యారు. అత్యంత వినూత్న టెక్నాలజీని ఉపయోగించి – వేరుశెనగ పేస్ట్ రోల్స్ లో దాచిన నిషిద్ధ గంజాయిని గుర్తించినట్లు దుబాయ్ కస్టమ్స్ లోని ప్రయాణీకుల కార్యకలాపాల విభాగం డైరెక్టర్ ఇబ్రహీం అల్-కమాలి చెప్పారు. ప్రయాణికుడి బ్యాగ్లో ఆరు వేరుశెనగ పేస్ట్ రోల్స్ లోపల దాచిన 5.95 కిలోల గంజాయిని గుర్తించి స్వాధీనం చేసుకున్నట్లు ఆయన తెలిపారు.
తాజా వార్తలు
- ఏపీలో కొత్త జిల్లాలు..
- మెట్రో ప్రయాణ వేళలను మార్చిన హైదరాబాద్
- హైదరాబాద్–విజయవాడ ఆరు లేన్ల హైవేకు గ్రీన్ సిగ్నల్
- WhatsAppలో అదిరిపోయే కొత్త ఫీచర్
- గ్లోబల్ పీస్ లీడర్..ఖతార్ పై UN చీఫ్ ప్రశంసలు..!!
- సౌదీలకు మరో ఏడాది పాటు వీసా మినహాయింపు..!!
- 3 రోజులు గడిచినా అందని లగేజీ.. ఎయిర్ ఇండియా తీరుపై ఫైర్..!!
- కువైట్ లో ఆన్లైన్ గ్యాబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఒమన్ సొంతూరులా.. సింగర్ మధుబంటి బాగ్చి ఎమోషనల్..!!
- బహ్రెయిన్ లో స్మార్ట్ ట్రాఫిక్ కెమెరాల ట్రయల్ రన్ సెట్..!!







