కువైట్ పార్లమెంట్ రద్దు.. ముందస్తు ఎన్నికలకు పిలుపు
- June 23, 2022కువైట్: పార్లమెంటును రద్దు చేయనున్నట్లు కువైట్ క్రౌన్ ప్రిన్స్ షేక్ మెషల్ అల్-అహ్మద్ అల్-సబా ప్రకటించారు. చట్టపరమైన, రాజ్యాంగ మార్గదర్శకాల ప్రకారం సాధారణ సార్వత్రిక ఎన్నికలకు పోనున్నట్లు పిలుపునిచ్చారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 107 ఆధారంగా తీసుకున్న ఈ నిర్ణయం.. దేశంలోని రాజకీయ సందడిని పెంచింది. "తాము జాతీయ అసెంబ్లీని రద్దు చేసి సాధారణ ఎన్నికలకు పిలవాలని నిర్ణయించుకున్నాము." అని కువైట్ ఎమిర్ షేక్ నవాఫ్ తరపున చేసిన ప్రసంగంలో షేక్ మెషల్ అల్-అహ్మద్ అల్-సబా పేర్కొన్నారు.
తాజా వార్తలు
- రూ.4వేల ఆసరా పెన్షన్.. మంత్రి పొన్నం ప్రభాకర్ కీలక ప్రకటన
- జార్జియా: ప్రభుత్వానికి వ్యతిరేకంగా వీధుల్లోకి వచ్చిన 50 వేల మంది
- అమెరికాలో ఇద్దరు తెలుగు విద్యార్థులు మృతి
- సౌదీలో BON TUM మయోనైజ్ పై నిషేధం
- రస్ అల్ ఖైమాలో గాయపడ్డ వ్యక్తి ఎయిర్‌లిఫ్ట్
- మే14 వరకు ‘మ్యాంగో మానియా’ మహోత్సవం
- విదేశీయుల నియామకం..రెస్టారెంట్ యజమానికి భారీ ఫైన్
- ఒమన్‌ను సందర్శించిన ప్రముఖ భారతీయ సామాజిక కార్యకర్తలు
- 'నిద్రపోతున్న' టీచర్ని ఫోటో తీసినందుకు Dh2000 జరిమానా
- ఏపీకి భారీ వర్షాల హెచ్చరిక..