అబుధాబి సమ్మర్ పాస్ విడుదల
- June 23, 2022అబుధాబి: ఈ సంవత్సరం పర్యాటకులను ఆకర్షించేందుకు అబుధాబి ప్రారంభించిన "సమ్మర్ లైక్ యు మీన్ ఇట్" ప్రచార కార్యక్రమానికి అరేబియా పర్యాటక మార్కెట్ లో విశేష ఆదరణ లభించడంతో అందుకనుగుణంగా అబుదాబి సమ్మర్ పాస్ విడుదల చేసి పర్యాటక ప్రచారంలో ఇంకో అడుగు ముందుకు వేసింది.ఈ పాస్ కోసం http://summar pass.visitabudhabi.aeవెబ్సైట్ లోకి వెళ్ళండి.
ఈ సమ్మర్ పాస్ ను డిపార్ట్మెంట్ ఆఫ్ కల్చర్ అండ్ టూరిజం-అబుధాబి (DCT అబుధాబి) రూపొందించింది.ఈ పాస్ ద్వారా యూఏఈ లోని అన్ని రకాల ప్రదేశాలను చూడటమే కాకుండా పర్యాటక రంగం ఇచ్చే అతిథ్యాన్ని,యాత్ర ద్వారా పొందే అగ్ర దృశ్యాలను మరియు అనుభవాలను కేవలం విదేశీ పర్యాటకులు మాత్రమే కాకుండా మనము పొందవచ్చు. ఒక్కొక్కరికి పాస్ ఖరీదు ఈ విధంగా ఉన్నాయి పెద్దలకు AED599 కాగా 4 నుండి 17 సంవత్సరాల వయస్సు గల పిల్లలకు AED 499. ఇది 31ఆగస్ట్ 2022 వరకు మాత్రమే పాస్ చెల్లుబాటు అవుతుంది.
తాజా వార్తలు
- ఆ దేశంలోని భారతీయ విద్యార్థులందరూ ఇళ్ల నుంచి బయటకు రాకండి: కేంద్ర మంత్రి ఎస్ జైశంకర్
- ప్రొఫెసర్ వెల్చ్ కు యూఏఈ ప్రెసిడెంట్ బంపరాఫర్..!
- యూఏఈలో స్వల్ప భూకంపం
- 'అర్ధరాత్రి దొంగ'కు ఏడాది జైలు, జరిమానా
- బహ్రెయిన్ టాలెంట్ హబ్.. ఔట్రీచ్ నివేదిక వెల్లడి
- పబ్లిక్ టాయిలెట్లలో జెమ్స్ భయమా? Dh10తో పరిష్కారం..!
- దోహా ఇంటర్నేషనల్ బుక్ ఫెయిర్‌లో కొత్త పోటీలు
- యాదాద్రిలో ప్లాస్టిక్ పై నిషేధం..ఉత్తర్వులు జారీ
- కేరళలో హెపటైటిస్ కలకలం..12 మంది మృతి
- ఏపీ సీఎం జగన్ లండన్‌కు వెళుతుండగా..గన్నవరం ఎయిర్‌పోర్టులో కలకలం