3,000 దినార్లకు పైబడిన నగదు బదిలీపై బ్యాంకులు సమాచారమివ్వాలి
- June 24, 2022
కువైట్: కువైట్‌లో బ్యాంకులన్నీ 3,000 దినార్ల పైబడి నగదు బదిలీలపై సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ కువైట్‌కి సమాచారమివ్వాల్సి వుంటుంది. జులై 3 నుంచి ఇది అమల్లోకి వస్తుంది. ఈ మేరకు సెంట్రల్ బ్యాంకు, అన్ని బ్యాంకులకు సర్క్యులర్ జారీ చేసింది. నగదు బదిలీలకు సంబంధించి డేటాబేస్ ఎప్పటికప్పుడు సమర్పించాల్సి వుంటుంది. 3,000 అంతకు మించిన లావాదేవీల సమాచారం సెంట్రల్ బ్యాంకుకి బ్యాంకులు సమర్పించాల్సి వుంటుంది.
తాజా వార్తలు
- ఏపీలో కొత్త జిల్లాలు..
- మెట్రో ప్రయాణ వేళలను మార్చిన హైదరాబాద్
- హైదరాబాద్–విజయవాడ ఆరు లేన్ల హైవేకు గ్రీన్ సిగ్నల్
- WhatsAppలో అదిరిపోయే కొత్త ఫీచర్
- గ్లోబల్ పీస్ లీడర్..ఖతార్ పై UN చీఫ్ ప్రశంసలు..!!
- సౌదీలకు మరో ఏడాది పాటు వీసా మినహాయింపు..!!
- 3 రోజులు గడిచినా అందని లగేజీ.. ఎయిర్ ఇండియా తీరుపై ఫైర్..!!
- కువైట్ లో ఆన్లైన్ గ్యాబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఒమన్ సొంతూరులా.. సింగర్ మధుబంటి బాగ్చి ఎమోషనల్..!!
- బహ్రెయిన్ లో స్మార్ట్ ట్రాఫిక్ కెమెరాల ట్రయల్ రన్ సెట్..!!







