బహ్రెయిన్‌లో ‘మీర్’ చెల్లింపుల వ్యవస్థ
- June 26, 2022
బహ్రెయిన్: పర్యాటకుల కోసం రష్యన్ చెల్లింపు వ్యవస్థ అయిన మీర్(ఎంఐఆర్)ను ప్రవేశపెట్టాలని బహ్రెయిన్ యోచిస్తోంది. బహ్రెయిన్ పర్యాటకుల సౌకర్యార్థం ఈ వ్యవస్థను అమలు చేయనున్నట్లు రష్యాలోని బహ్రెయిన్ రాయబారి అహ్మద్ అబ్దుల్రహ్మాన్ అల్ సైతీ తెలిపారు. SPIEF-2022లో బష్కిరియా అధిపతి రాడి ఖబిరోవ్తో అల్ సైతీ సమావేశం సందర్భంగా ఆయన ఈ మేరకు వ్యాఖ్యానించారు. ‘మీర్’ అనేది 1 మే 2017న ఆమోదించబడిన చట్టం ప్రకారం.. సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ రష్యాచే స్థాపించబడిన ఎలక్ట్రానిక్ ఫండ్ బదిలీల కోసం రష్యన్ చెల్లింపు వ్యవస్థ. సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ రష్యా పూర్తి-యాజమాన్య అనుబంధ సంస్థ అయిన రష్యన్ నేషనల్ కార్డ్ పేమెంట్ సిస్టమ్ ఈ వ్యవస్థను నిర్వహిస్తుంది.
తాజా వార్తలు
- 'నైట్ స్టడీ స్పేస్'ను ప్రారంభించిన ఖతార్ నేషనల్ లైబ్రరీ..!!
- తైఫ్‌లోని అల్-హదా రోడ్డు 3 రోజుల పాటు మూసివేత..!!
- యూఏఈలో ఫ్రీలాన్సర్ల వీసాలపై సమీక్ష.. సానుకూల స్పందన..!!
- కువైట్‌లో సంస్కరణలు..5నిమిషాల్లో ఎంట్రీ వీసా జారీ..!!
- ఒమన్ లో దివ్యాంగుల వికాసానికి ప్రత్యేక కార్యాచరణ..!!
- మినిమం వేజ్ BD700.. జీరో అన్ ఎంప్లాయిమెంట్..!!
- ఏపీలో డ్రైవింగ్ లైసెన్స్ ప్రక్రియలో పెద్ద మార్పు
- ప్రముఖ కవి, రచయిత అందెశ్రీ కన్నుమూత..
- యూఏఈ ఫ్రీలాన్స్ వీసాలపై సమీక్ష..!!
- ఒమన్ లో డెలివరీ రంగం రీస్ట్రక్చర్..!!







