ఇద్దరు పిల్లలను కాపాడిన ఒమానీ వ్యక్తి
- June 26, 2022
ఒమన్: ఒమన్ సుల్తానేట్లోని బహ్లా లోయలో ప్రవాహంలో కొట్టుకుపోతున్న ఇద్దరు పిల్లలను ఒమానీ వ్యక్తి సాహసం చేసి రక్షించి ఒడ్డుకు చేర్చాడు. దీనికి సంబంధిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కాలువ మధ్యలో రాళ్లపై ఇద్దరు పిల్లలు ఉండగా.. ఒక్కసారిగా కాలువలో ప్రవాహం పెరిగింది. ఆ వేగానికి పిల్లలు కొట్టుకుపోయేవారు. ఇంతలో ఒమానీ వ్యక్తి సాహసం చేసి పిల్లలను సమీపించి వారిని తనతోపాటు ఒడ్డుకు చేర్చేందుకు తీవ్రంగా శ్రమించాడు. ఇటీవల సముద్రంలో చేపల వేటకు వెళ్లి తప్పిపోయిన అలీ, సలేం అనే ఇద్దరు ఒమానీ యువకులు 10 రోజుల తర్వాత పాకిస్తాన్ ఆఫ్షోర్లో పాకిస్తాన్ నేవీకి కనిపించిన విషయం తెలిసిందే.
తాజా వార్తలు
- 'నైట్ స్టడీ స్పేస్'ను ప్రారంభించిన ఖతార్ నేషనల్ లైబ్రరీ..!!
- తైఫ్లోని అల్-హదా రోడ్డు 3 రోజుల పాటు మూసివేత..!!
- యూఏఈలో ఫ్రీలాన్సర్ల వీసాలపై సమీక్ష.. సానుకూల స్పందన..!!
- కువైట్లో సంస్కరణలు..5నిమిషాల్లో ఎంట్రీ వీసా జారీ..!!
- ఒమన్ లో దివ్యాంగుల వికాసానికి ప్రత్యేక కార్యాచరణ..!!
- మినిమం వేజ్ BD700.. జీరో అన్ ఎంప్లాయిమెంట్..!!
- ఏపీలో డ్రైవింగ్ లైసెన్స్ ప్రక్రియలో పెద్ద మార్పు
- ప్రముఖ కవి, రచయిత అందెశ్రీ కన్నుమూత..
- యూఏఈ ఫ్రీలాన్స్ వీసాలపై సమీక్ష..!!
- ఒమన్ లో డెలివరీ రంగం రీస్ట్రక్చర్..!!







