కిడ్నాప్ కేసులో పది మంది అరెస్ట్

- June 27, 2022 , by Maagulf
కిడ్నాప్ కేసులో పది మంది అరెస్ట్

ఒమన్: ఓ వ్యక్తిని కిడ్నాప్ చేసిన కేసులో 10 మందిని అరెస్ట్ చేసినట్లు రాయల్ ఒమన్ పోలీస్ పేర్కొంది. ముసాందం గవర్నరేట్‌లో ఈ కిడ్నాప్ ఘటన చోటు చేసుకుంది. నిందితులు, బాధితుడు ఒకే దేశానికి చెందినవారు. జనరల్ డిపార్టుమెంట్ ఆఫ్ ఇంక్వైరీస్ మరియు క్రిమినల్ ఇన్వెస్టిగేషన్, ముసాందం గవర్నరేట్ పోలీస్ కమాండ్, కమ్యూనికేషన్ డిపార్టుమెంట్ ఆఫ్ ది అరబ్ మరియు అంతర్జాతీయ పోలీస్ సంయుక్తంగా ఈ ఆపరేషన్ నిర్వమించాయి.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram
Copyrights 2015 | MaaGulf.com