ఈద్ అల్ అదా 2022: చూచాయిగా తేదీ వెల్లడి

- June 27, 2022 , by Maagulf
ఈద్ అల్ అదా 2022: చూచాయిగా తేదీ వెల్లడి

ఇస్లామిక్ ఫెస్టివ్ ఈద్ అల్ అదా, మెజార్టీ ఇస్లామిక్ దేశాల్లో ఎప్పుడు వస్తుందన్నదానిపై చూచాయిగా నిర్ధారించడం జరిగింది. జులై 9 శనివారం ఈద్ అల్ అదా వచ్చే అవకాశం వుంది. యూఏఈ, సౌదీ అరేబియా, ఒమన్ మరియు ఈజిప్టుల్లో ఈ తేదీన ఈద్ అల్ అదా వుండొచ్చు. ఈ విషయాన్ని అంతర్జాతీయ ఆస్ట్రనామికల్ సెంటర్ వెల్లడించింది. జూన్ 29 బుధవారం క్రిసెంట్ మూన్ దర్శనమిచ్చేందుకు ఆస్కారం వున్నట్లు ఆయా దేశాల్లోని నిపుణులు అంచనా వేస్తున్నారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram
Copyrights 2015 | MaaGulf.com