కొన్ని స్పెషలైజేషన్లలో కువైటీల కొరత
- June 28, 2022
కువైట్: కొన్ని ప్రత్యే స్పెషలైజేషన్లు చేసిన కువైట్ అభ్యర్థులు లేక కొన్ని విభాగాలు తీవ్ర మానవ వనరుల కొరతను ఎదుర్కొంటున్నాయి. కొన్ని స్పెషలైజేషన్లలో ఇప్పటికీ కువైట్ అభ్యర్థుల దొరక్క ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు ప్రభుత్వ వర్గాల చెబుతున్నాయి. ముఖ్యంగా స్టాటిస్టికల్ స్పెషలైజేషన్లో గ్రాడ్యూయేట్ చేసిన వారు లభించడం లేదని సంబంధిత విభాగాల అధికారులు తెలిపారు. ఈ స్పెషలైజేషన్‌లో డిగ్రీ చేసేందుకు కువైట్ విద్యార్థులు ఆసక్తి చూపడం లేదని అధికార వర్గాలు అంటున్నాయి. కొన్ని స్పెషలైజేషన్ల గ్రాడ్యుయేట్లను నియమించుకునేందుకు చాలా ప్రభుత్వ సంస్థల నుండి సివిల్ సర్వీస్ కమిషన్ (సిఎస్‌సి)కు అభ్యర్థనలు వస్తున్నాయని సిఎస్సి వర్గాలు తెలిపాయి.
తాజా వార్తలు
- ఏపీలో కొత్త జిల్లాలు..
- మెట్రో ప్రయాణ వేళలను మార్చిన హైదరాబాద్
- హైదరాబాద్–విజయవాడ ఆరు లేన్ల హైవేకు గ్రీన్ సిగ్నల్
- WhatsAppలో అదిరిపోయే కొత్త ఫీచర్
- గ్లోబల్ పీస్ లీడర్..ఖతార్ పై UN చీఫ్ ప్రశంసలు..!!
- సౌదీలకు మరో ఏడాది పాటు వీసా మినహాయింపు..!!
- 3 రోజులు గడిచినా అందని లగేజీ.. ఎయిర్ ఇండియా తీరుపై ఫైర్..!!
- కువైట్ లో ఆన్లైన్ గ్యాబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఒమన్ సొంతూరులా.. సింగర్ మధుబంటి బాగ్చి ఎమోషనల్..!!
- బహ్రెయిన్ లో స్మార్ట్ ట్రాఫిక్ కెమెరాల ట్రయల్ రన్ సెట్..!!







