జూలై 9న ఈద్ అల్ అదా మొదటి రోజు

- June 30, 2022 , by Maagulf
జూలై 9న ఈద్ అల్ అదా మొదటి రోజు

మస్కట్: హిజ్రీ 1443 సంవత్సరానికి దుల్ హిజ్జా నెల నెలవంక దర్శనం నిర్ధారించబడింది. తదనుగుణంగా గురువారం దుల్ హిజ్జా మొదటి రోజని మతపెద్దలు నిర్ధారించారు. ఇస్లామిక్ క్యాలెండర్ ప్రకారం ఈ రోజు మొదటి రోజు జూలై 9న శనివారం పదవ రోజు ఈద్ అల్-అదా  అవుతుందని తెలిపారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com