జూలైలో తగ్గనున్న ప్రీమియం పెట్రోల్ ధర
- July 01, 2022
దోహా: ఖతార్ ఎనర్జీ జూలై నెల ఇంధన ధరలను ప్రకటించింది. తాజా అప్‌డేట్ ప్రకారం.. ప్రీమియం పెట్రోల్ ధర తగ్గింది. జూన్ నెలలో QR1.95తో పోలిస్తే జూలైలో QR1.90కి తగ్గినట్లు ఖతార్ ఎనర్జీ తెలిపింది. సూపర్ గ్రేడ్ పెట్రోల్, డీజిల్ ధరల్లో మార్పులు లేవని తెలిపింది. జూలైలో సూపర్ గ్రేడ్ పెట్రోల్ QR 2.10, డీజిల్ ధర QR 2.05గా స్థిరంగా ఉండనున్నాయి. అంతర్జాతీయ మార్కెట్‌కు అనుగుణంగా ఇంధన ధరలను ఇంధనం, పరిశ్రమల మంత్రిత్వ శాఖ ప్రతినెలా సవరిస్తున్న విషయం తెలిసిందే. సెప్టెంబర్ 2017 నుండి నెలవారీ ధరల జాబితాను ఖతార్ ఎనర్జీ ప్రకటిస్తూ వస్తోంది.
తాజా వార్తలు
- మస్కట్‌లో పార్కింగ్ సర్వే ప్రారంభం..!!
- త్వరలో ఆటోమేటిక్ వెహికల్ ఇన్ ఫెక్షన్ సెంటర్ ప్రారంభం..!!
- జిసిసి ప్రతినిధులతో అమీర్ సమావేశం..!!
- ‘శ్రావణం’ ఓనం ఉత్సవంలో గ్రాండ్ కాన్సర్ట్..!!
- కొత్త చట్టం.. గరిష్టంగా SR20,000 జరిమానా..!!
- యూఏఈ ప్రవాసిని వరించిన Dh1 మిలియన్ లాటరీ..!!
- ఫోన్‌పే చేసేవారికి బిగ్ అలర్ట్..
- శ్రీవారిని దర్శించుకున్న మారిషస్ దేశ ప్రధాని
- కరీంనగర్ పాస్‌పోర్ట్ కార్యాలయానికి నూతన రూపం
- భద్రతా సహకారంపై సౌదీ, కువైట్ చర్చలు..!!