ఈద్ అల్-అదా సెలవులు.. బహ్రెయిన్ సర్క్యులర్

- July 01, 2022 , by Maagulf
ఈద్ అల్-అదా సెలవులు.. బహ్రెయిన్ సర్క్యులర్

బహ్రెయిన్ : అరాఫా, ఈద్ అల్-అదా సెలవులకు సంబంధించి సర్క్యులర్‌ను క్రౌన్ ప్రిన్స్, ప్రధాన మంత్రి ప్రిన్స్ సల్మాన్ బిన్ హమద్ అల్ ఖలీఫా విడుదల చేశారు. సర్క్యులర్ ప్రకారం.. మంత్రిత్వ శాఖలు, ప్రభుత్వ సంస్థలు అరాఫా, ఈద్ అల్-అధా రోజున వరుసగా జూలై 8- 11 తేదీలకు అనుగుణంగా మూసివేయాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఆదివారం అధికారిక సెలవుదినం కాబట్టి..  దానికి బదులుగా మంగళవారం (జూలై 12) సెలవు ఇవ్వబడుతుందని సర్క్యులర్ లో పేర్కొన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com