ఒమానీ కంపెనీకి మైక్రోసాఫ్ట్ గుర్తింపు
- July 02, 2022
మస్కట్: ఆధునిక పరికరాల కేటగిరీ కోసం మైక్రోసాఫ్ట్ మోడరన్ డివైస్ పార్ట్ నర్ ఆఫ్ ది ఇయర్ 2022 అవార్డుకు ఒమానీ కంపెనీ ఆన్సోర్ టెక్నాలజీస్(Onsor Technologies) ఫైనలిస్ట్ గా గుర్తింపు పొందింది. మైక్రోసాఫ్ట్ నుంచి గుర్తింపు పొందడంపై ఆన్సోర్ ఎగ్జిక్యూటివ్ కమిటీ ఛైర్మన్ సలాహ్ అల్ రస్బీ హర్షం వ్యక్తం చేశారు. మైక్రోసాఫ్ట్ పార్టనర్ ఆఫ్ ది ఇయర్ అవార్డులు గత సంవత్సరంలో అత్యుత్తమ మైక్రోసాఫ్ట్ ఆధారిత అప్లికేషన్లు, సేవలు, పరికరాలను అభివృద్ధి చేసిన, డెలివరీ చేసిన మైక్రోసాఫ్ట్ భాగస్వాములను గుర్తించి అందజేస్తారు. ప్రపంచవ్యాప్తంగా 100 కంటే ఎక్కువ దేశాల నుండి 3,900 వచ్చిన నామినేషన్ల నుండి వీరిని ఎంపిక చేశారు.
తాజా వార్తలు
- అంతరిక్షంలో ఏఐ డేటా కు గూగుల్ శ్రీకారం
- తెలుగు రాష్ట్రాలను అనుసరిస్తున్న న్యూయార్క్ కొత్త మేయర్..
- 'తానా ప్రపంచసాహిత్య వేదిక' ఆధ్వర్యంలో బాలల దినోత్సవం
- థియేటర్లలో తినుబండారాల ధరలు పై సుప్రీంకోర్టు ఆందోళన
- కువైట్ జ్లీబ్ అల్-షుయౌఖ్లోని 67 భవనాలకు నోటీసులు..!!
- ఇండియన్ ఎంబసీ ఓపెన్ హౌస్.. పలు ఫిర్యాదుల పరిష్కారం..!!
- సౌదీలో నాన్ ఆయిల్ గ్రోత్ లో ప్రైవేట్ రంగం కీలక పాత్ర..!!
- 4.6 తీవ్రతతో భూకంపం.. ముసాందంను తాకిన భూప్రకంపనాలు..!!
- ఖతార్లో FIFA U-17 ప్రపంచ కప్ 2025 ప్రారంభం..!!
- విషాదాంతం.. పోర్ట్ సుల్తాన్ కబూస్ సమీపంలో డెడ్ బాడీ లభ్యం..!!







