ముహరక్లోని పలు ప్రాంతాల్లో ఎల్ఎంఆర్ఏ తనిఖీలు
- July 02, 2022
బహ్రెయిన్: ముహరక్ గవర్నరేట్‌లోని అనేక పని ప్రదేశాలే లక్ష్యంగా లేబర్ మార్కెట్ రెగ్యులేటరీ అథారిటీ (LMRA) తనిఖీలు నిర్వహించింది. జాతీయత, పాస్‌పోర్ట్‌లు, అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ, ముహరక్ గవర్నరేట్ సమన్వయంతో ఈ తనిఖీలు కొనసాగుతున్నాయి. ఈ తనిఖీల్లో భాగంగా ఇమ్మిగ్రేషన్ అథారిటీ ఉల్లంఘనలకు సంబంధించిన అనేక నేరాలను గుర్తించి వారిపై అవసరమైన చట్టపరమైన చర్యలు తీసుకోనున్నారు. కార్మిక మార్కెట్ పోటీతత్వం, సౌలభ్యం, న్యాయాన్ని ప్రభావితం చేయడం లాంటి లక్ష్యాలతో ఈ డ్రైవ్ చేపట్టినట్లు రెగ్యులేటరీ అథారిటీ తెలిపింది. ఏదైనా లేబర్ మార్కెట్ ఉల్లంఘనలు, అక్రమ వలస కార్మికుల వ్యవహారాలు తెలిస్తే నివేదించాలని LMRA ప్రజలను కోరింది.
తాజా వార్తలు
- ఫుజైరా పెట్రోలియం కేంద్రం పై డ్రోన్ దాడి: అదుపులో మంటలు..
- జెడ్డా ఎఫ్1 గ్రాండ్ ప్రిక్స్ వాయిదా..!!
- ఈద్ సెలవులలో భద్రతా చర్యలు పాటించాలి: ROP
- డెలివరీ ప్లాట్‌ఫామ్‌లలో పొగాకు, సిగరెట్ల అమ్మకాల పై నిషేధం..!!
- ఆసియా దేశాల రాయబారులతో సౌదీ అరేబియా చర్చలు..!!
- సుల్తాన్ తో ఈజిప్టు విదేశాంగ మంత్రి భేటీ..!!
- ‘ఈదియా’ కోసం 10 ATMలు ఏర్పాటు: అవెన్యూస్
- నిరంతర తనిఖీలతో పటిష్ఠంగా ఖతార్ మార్కెట్..!!
- బహ్రెయిన్ లో 45 మంది డ్రైవర్ల పై చట్టపరమైన చర్యలు..!!
- తాత్కాలిక సస్పెన్షన్ తర్వాత ఫ్లైట్స్ క్రమంగా పునఃప్రారంభం..!!









