వయస్సు మళ్ళిన నిర్వాసితులకు పని అనుమతులు రద్దు
- April 11, 2016
ఐదుగురు ఎంపీలతో కూడిన ఒక బృందం 50 సంవత్సరాల వయస్సు దాటిన నిర్వాసితులు తొలగించాలని డిమాండ్ చేస్తూ ప్రభుత్వంకు పార్లమెంట్ సభ్యులు ప్రతిపాదన చేశారు. "సామర్థ్యం మరియు కార్మికుల పనితీరును నిర్వాసిత కార్మికుల్లో మెరుగుపరిచే దిశలో నిర్లక్ష్యం వహిస్తే బహరేన్ పై వారి ప్రతికూల ప్రభావాలు అరికట్టేందుకు వీలుకాదని ." వారు పేర్కొన్నారు .
ఎంపి జలాల్ కాదేం అల్ ంఅహ్ఫొఉధ్ సమర్పించిన ఒక ప్రతిపాదనను ప్రస్తావించింది మరియు నల్గురు పార్లమెంట్ సభ్యులు ఘాజీ అల్ రహ్మా , డాక్టర్ మజీద్ అల్ అస్ఫూర్ ఖాలిద్ అల్ షాయర్ మరియు మాజిద్ అల్ మాజిద్ మద్దతు లభించింది.
ప్రతిపాదన 2006 చట్టంలోని 19 వ అధికరణం ప్రకారం కార్మిక విఫణిలో నియంత్రణ సంబంధించి కొన్ని సవరణలను చేయవచ్చని పేర్కొన్నారు
సవరణల ప్రకారం అందులో బహరేన్ లో ఉంటున్న నిర్వాసితులు మంచి ఆరోగ్య పరిస్థితిని కల్గి ఉండాలి వారికి ఏ విధమైన అంటు వ్యాధులు ఉండకూడదని తెలిపారు. వీరి వయస్సు 50 ఏళ్ల లోపు ఉండటం తప్పనిసరి అని అన్నారు.
ఎంపీలు ప్రతిపాదనలో, పని అనుమతులు మరియు 50 వయస్సు గల వృద్ధ నిర్వాసితులను వారి వారి స్వదెశాలకు పంపించాలని సూచన చేశారు. వారితో సర్దుకుపోతే, ఎంతో ఆర్థిక భారం తప్పదని కనుక అ నిర్వాసితులకు పని అనుమతులు ఇవ్వరాదని వారు పిలుపునిచ్చారు.
ఇదిలా ఉండగా, తమ పని అనుమతుల గడువు పూర్తయినప్పటకీ అక్రమంగా దేశంలో ఉంటూ, వివిధ అంటు వ్యాధులు బాధపడుతున్న నిర్వాసితులు పట్టుబట్టారు. వీరిని వెంటనే పని నుండి తొలగించారు మరియు దేశమునుండి పంపించివేయబడ్డారు.
ఈ ప్రతిపాదన ముందుగా అధ్యయనం చేసిన తర్వాత 40 మంది సభ్యులు గల మండలి ముందు ప్రతినిధులు 'స్పీకర్ అహ్మద్ అల్ ముల్లా కౌన్సిల్ ఆఫ్ కార్యాలయానికి ఇటీవల సమర్పించారు.
తాజా వార్తలు
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!







