ఇరాన్ అధ్యక్షుడుకి సానుభూతి తెలిపిన యూఏఈ పాలకులు
- July 03, 2022
అబుధాబి: దక్షిణ ఇరాన్ లోని సయెహ్ ఖోష్ గ్రామంలో వచ్చిన భూకంపం కారణంగా అస్తి నష్టంతో పాటు ప్రాణ నష్టం సంభవించింది. ఈ ప్రమాదంలో ఐదుగురు మరణించగా 44 మంది తీవ్రంగా గాయపడ్డారు.
జరిగిన సంఘటనకు సంబంధించి యూఏఈ అధ్యక్షుడు హెచ్.హెచ్.షేక్ మొహమ్మద్, దేశ ఉపరాష్ట్రతి , ప్రధాన మంత్రి మరియు దుబాయ్ పాలకుడు షేక్ మొహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తుం విచారం వ్యక్తం చేస్తూ ఇరాన్ అధ్యక్షుడికి తమ సానుభూతిని తెలిపారు.
తాజా వార్తలు
- డ్రౌనింగ్ వ్యక్తిని కాపాడిన సౌదీ పౌరుడికి దుబాయ్ పోలీసుల సత్కారం
- అయోధ్య ట్రస్టు సీఈవోగా జితేంద్ర మిశ్రా
- సౌదీ అరేబియాలో 108 మంది ప్రభుత్వ ఉద్యోగుల అరెస్ట్..!!
- సూడాన్ విద్యార్థుల ఫీజులు తిరిగి చెల్లించండి..షార్జా రూలర్ ఆదేశాలు..!!
- కువైట్ సిటీలో రెసిడెన్షియల్ కాంప్లెక్స్ లో అగ్నిప్రమాదం..!!
- పిల్లల రక్షణకు యూనిసెఫ్‌తో సహకారం కొనసాగిస్తాం: ఒమన్
- అనారోగ్యంతో ఉన్న పిల్లలను స్కూల్‌కు పంపొద్దు..!!
- కువైట్‌లో నివాస సముదాయంపై డ్రోన్ దాడి.. తప్పిన ప్రాణనష్టం
- భారత రాష్ట్రపతికి యూఏఈ కొత్త రాయబారి ఆధారపత్రాల సమర్పణ
- ఓవర్‌టేకింగ్, ఇండికేటర్ వాడకంపై నిర్లక్ష్యం.. 2,756 కేసులు నమోదు..!!







