గల్ఫ్ దేశాల్లో బంగారం కొనడం చాలా చౌక
- July 03, 2022
గల్ఫ్ సహకార సమాఖ్య(GCC)లోని దేశాలు బంగారం కొనడం చాలా చౌక. దీని పై మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ అంతర్జాతీయ వ్యవహారాల మేనేజింగ్ డైరెక్టర్ ఎస్.అహ్మద్ మాట్లాడుతూ బంగారం పై భారత దేశం తాజాగా విధించిన 12.5 శాతం దిగుమతి సుంకం కారణంగా GCC మరియు భారత దేశంలో బంగారం రేట్లలో భారీగా వ్యత్యాసం వచ్చింది. అందువల్ల భారత దేశం లో కంటే గల్ఫ్ దేశాల్లోనే బంగారం కొనడం చాలా సులవైన వ్యవహారం అని పేర్కొన్నారు.
గల్ఫ్ దేశాల్లో బంగారం కొనడం ద్వారా 12 నుండి 15 శాతం సొమ్మును అదా చేయొచ్చు. అంతేకాకుండా అంతర్జాతీయ మార్కెట్ లో రూపాయి పతనం కూడా ప్రపంచంలో అతిపెద్ద బంగారం వినియోగదారుగా కీర్తి గడించిన భారత్ లో బంగారం రేట్లు పెరుగుదలలో కీలకమైన పాత్ర పోషించడం జరిగింది.జూలై 1 నుంచి భారత దేశంలో నూతనంగా విధించిన బంగారం దిగుమతి సుంకం అమల్లోకి రానుంది.
తాజా వార్తలు
- డ్రౌనింగ్ వ్యక్తిని కాపాడిన సౌదీ పౌరుడికి దుబాయ్ పోలీసుల సత్కారం
- అయోధ్య ట్రస్టు సీఈవోగా జితేంద్ర మిశ్రా
- సౌదీ అరేబియాలో 108 మంది ప్రభుత్వ ఉద్యోగుల అరెస్ట్..!!
- సూడాన్ విద్యార్థుల ఫీజులు తిరిగి చెల్లించండి..షార్జా రూలర్ ఆదేశాలు..!!
- కువైట్ సిటీలో రెసిడెన్షియల్ కాంప్లెక్స్ లో అగ్నిప్రమాదం..!!
- పిల్లల రక్షణకు యూనిసెఫ్‌తో సహకారం కొనసాగిస్తాం: ఒమన్
- అనారోగ్యంతో ఉన్న పిల్లలను స్కూల్‌కు పంపొద్దు..!!
- కువైట్‌లో నివాస సముదాయంపై డ్రోన్ దాడి.. తప్పిన ప్రాణనష్టం
- భారత రాష్ట్రపతికి యూఏఈ కొత్త రాయబారి ఆధారపత్రాల సమర్పణ
- ఓవర్‌టేకింగ్, ఇండికేటర్ వాడకంపై నిర్లక్ష్యం.. 2,756 కేసులు నమోదు..!!







