జస్టిస్ ఎన్వీ రమణతో కాలిఫోర్నియా గవర్నర్ భేటీ
- July 04, 2022
అమెరికా: అమెరికాలో ఉన్న భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణను కాలిఫోర్నియా తాత్కాలిక గవర్నర్ ఎలెని కౌనాలకిస్ ఆదివారం కలిశా రు.శాన్ఫ్రాన్సిస్కోలోని భారత కాన్సుల్ జనరల్ అధికార నివాసంలో బస చేసిన సీజేఐతో ఎలెని మర్యాద పూర్వకంగా భేటీ అయ్యారు. జస్టిస్ ఎన్వీ రమణ, శివమాల దంపతులు మహాత్మాగాంధీ ఆత్మకథ పుస్తకాన్ని ఆమెకు బహూకరించినట్టు అధికారులు వెల్లడించారు.
తాజా వార్తలు
- సీజేపీతో ముగిసిన కేంద్రం చర్చలు..
- గ్లోబల్‌గా చాట్‌జీపీటీ డౌన్..
- ‘మేక్ ఇన్ ఇండియా’కు వైద్యరంగంలో మరో మైలురాయి
- అమరావతి బ్రాండ్‌ను ప్రపంచానికి చాటే చెప్పేలా ‘స్టేట్ ఐకాన్స్ అవార్డ్స్–2026’
- పోలీసుల అరాచకాల పై చర్యలు తీసుకోవాలని అభిజీత్ డిప్కే డిమాండ్
- మహిళ హత్య కేసు.. మరణశిక్షను రద్దు చేసిన యూఏఈ సుప్రీంకోర్టు..!!
- పేపర్ లీకేజీలకు చెక్.. కొత్త బిల్లు డ్రాఫ్ట్ విడుదల చేసిన కేంద్రం
- ఎంబసీ సాయం.. తండ్రి అంత్యక్రియలకు హాజరైన మహిళ..!!
- ధోఫార్ ఖరీఫ్ సీజన్.. పర్యాటక ప్రాంతాల్లో భద్రతా చర్యలు ముమ్మరం..!!
- ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా పై సోనమ్ వాంగ్‌చుక్ సంచలన పోస్ట్!







