జస్టిస్‌ ఎన్వీ రమణతో కాలిఫోర్నియా గవర్నర్‌ భేటీ

- July 04, 2022 , by Maagulf
జస్టిస్‌ ఎన్వీ రమణతో కాలిఫోర్నియా గవర్నర్‌ భేటీ

అమెరికా: అమెరికాలో ఉన్న భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్వీ రమణను కాలిఫోర్నియా తాత్కాలిక గవర్నర్‌ ఎలెని కౌనాలకిస్‌ ఆదివారం కలిశా రు.శాన్‌ఫ్రాన్సిస్కోలోని భారత కాన్సుల్‌ జనరల్‌ అధికార నివాసంలో బస చేసిన సీజేఐతో ఎలెని మర్యాద పూర్వకంగా భేటీ అయ్యారు. జస్టిస్‌ ఎన్వీ రమణ, శివమాల దంపతులు మహాత్మాగాంధీ ఆత్మకథ పుస్తకాన్ని ఆమెకు బహూకరించినట్టు అధికారులు వెల్లడించారు.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com