కువైట్ లో చౌకగా లభిస్తున్న ఇంధనం
- July 05, 2022
కువైట్ : ప్రస్తుత అంతర్జాతీయ మార్కెట్ లో ఇంధన ధరలు ఆకాశాన్ని తాకుతున్నా సమయంలో గల్ఫ్ ప్రాంతానికి కువైట్ లో అతి తక్కువ ధరలకే ఇంధనం లభిస్తుంది.
లీటర్ గాసోలిన్ ప్రపంచ మార్కెట్ లో 1.47 అమెరికన్ డాలర్లు కాగా, కువైట్ మాత్రం 0.34 డాలర్లు మాత్రమే. అదే గల్ఫ్ కు చెందిన అతి పెద్ద ఇంధన వనరుల సరఫరదారు యూఏఈ లో ధర మాత్రం కువైట్ కంటే మూడింతలు అధికంగా ఉంది. ఇంధన వనరుల సరఫరదారుల సంఘం (opec) ప్రకటించిన లీటర్ గాసోలిన్ ధర మాత్రం 1.23 డాలర్లుగా ఉంది. ఈ విధంగా చూసినా కువైట్ లోనే అతి తక్కువ ధరలకే ఇంధనం లభిస్తుంది.
తాజా వార్తలు
- ఏపీలో కొత్త జిల్లాలు..
- మెట్రో ప్రయాణ వేళలను మార్చిన హైదరాబాద్
- హైదరాబాద్–విజయవాడ ఆరు లేన్ల హైవేకు గ్రీన్ సిగ్నల్
- WhatsAppలో అదిరిపోయే కొత్త ఫీచర్
- గ్లోబల్ పీస్ లీడర్..ఖతార్ పై UN చీఫ్ ప్రశంసలు..!!
- సౌదీలకు మరో ఏడాది పాటు వీసా మినహాయింపు..!!
- 3 రోజులు గడిచినా అందని లగేజీ.. ఎయిర్ ఇండియా తీరుపై ఫైర్..!!
- కువైట్ లో ఆన్లైన్ గ్యాబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఒమన్ సొంతూరులా.. సింగర్ మధుబంటి బాగ్చి ఎమోషనల్..!!
- బహ్రెయిన్ లో స్మార్ట్ ట్రాఫిక్ కెమెరాల ట్రయల్ రన్ సెట్..!!







