ఏడాది ప్రథమార్థంలో 758 ఫిర్యాదులు
- July 07, 2022
కువైట్: 2022 ప్రథమార్థంలో 932 ఫిర్యాదులు అందాయని కమ్యూనికేషన్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రెగ్యులేటరీ అథారిటీ వెల్లడించింది. మొదటి త్రైమాసికంలో 482, రెండవ త్రైమాసికంలో సుమారు 450 ఫిర్యాదులు అందాయని అథారిటీ పేర్కొంది. మొత్తం ఫిర్యాదులలో 77% (758 ఫిర్యాదులు) పరిష్కరించబడ్డాయని తెలిపింది. కాగా సర్వీస్ ప్రొవైడర్ స్టేట్మెంట్ కోసం 56 ఫిర్యాదులు పెండింగ్ లో ఉన్నాయని, ప్రస్తుతం 19 ఫిర్యాదులను పరష్కరించేందుకు అధికారులు పని చేస్తున్నట్లు అథారిటీ విడుదల చేసిన లెక్కలు చెబుతున్నాయి. 78 ఫిర్యాదులను తిరస్కరించినట్లు.. ఇంకా 16 ఫిర్యాదులు డేటా పూర్తయ్యే వరకు వేచి ఉన్నాయని.. మరో 5 ఫిర్యాదులు దర్యాప్తు స్థాయిలో ఉన్నాయని అథారిటీ వెల్లడించింది.
తాజా వార్తలు
- దుబాయ్ లో అమల్లోకి కొత్త టాక్సీ ఛార్జీలు.. ఫుల్ డిటైల్స్..!!
- కువైట్ లో 146 వాణిజ్య సంస్థలకు షట్ డౌన్ వార్న్స్..!!
- ఖతార్ లో అస్వాక్ వింటర్ ఫెస్టివల్ ప్రారంభం..!!
- బహ్రెయిన్‌లో కేరళ ప్రిన్సిపల్ సెక్రటరీ.. మినీ మ్యాథ్ ఒలింపియాడ్..!!
- బిగ్ అలర్ట్..మీ పాన్-ఆధార్ లింక్ చేయండి..
- FTPC ఇండియా కు ఫోర్బ్స్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో స్థానం
- ఏపీలో కొత్త జిల్లాలు..
- మెట్రో ప్రయాణ వేళలను మార్చిన హైదరాబాద్
- హైదరాబాద్–విజయవాడ ఆరు లేన్ల హైవేకు గ్రీన్ సిగ్నల్
- WhatsAppలో అదిరిపోయే కొత్త ఫీచర్







