ఈద్ అల్ అధా సందర్భంగా 505 మంది ఖైదీలకు క్షమాబిక్ష పెట్టిన దుబాయ్ రాజు
- July 07, 2022
దుబాయ్: ఈద్ అల్ అధా సందర్భంగా జైళ్లలో శిక్షను అనుభవిస్తున్న 505 మంది ఖైదీలు విడుదల కాబోతున్నారు.యూఏఈ వైస్ ప్రెసిడెంట్ షేక్ మొహమ్మద్ బిన్ రాషేద్ అల్ మఖ్తూం ఆదేశాల మేరకు 505 మంది ఖైదీలకు క్షమాభిక్ష ప్రసాదించినట్లు పోలీస్ అధికారులు వెల్లడించారు.'ఈద్ అల్ అధా'తో పాటు ఖైదీల కుటుంబ పరిస్థితుల దృష్ట్యా వారికి విముక్తి కల్పించినట్లు అధికారులు వెల్లడించారు.వివిధ నేరాలు చేసి జైళ్లలో శిక్షను అనుభవిస్తున్న వారిలో కొందరికి క్షమాభిక్ష ప్రసాదించాలని షేక్ మొహమ్మద్ ఆదేశాల మేరకు వారిని విడుదల చేస్తున్నమన్నారు.
తాజా వార్తలు
- ఖతార్ ఎమిర్కు యూఏఈ రాయబారి తన అధికార పత్రాలు సమర్పణ
- పెట్రోల్, డీజిల్ ధరల తగ్గింపు పై కేంద్రమంత్రి కీలక వ్యాఖ్యలు
- దుబాయ్లో లెమన్ స్టూడియో రెండో బ్రాంచ్ ఘనంగా ప్రారంభం
- షార్జాలో సివిల్ డిఫెన్స్ జరిమానాల పై 50 శాతం రాయితీ.. వ్యాపారాలకు ఊరట
- దుబాయ్లో భారీ డ్రగ్స్ స్మగ్లింగ్ ముఠా అరెస్ట్..
- APNRT కో-ఆర్డినేటర్ల నియామకం!
- ఏపీలో ఉద్యోగులకు బిగ్ గుడ్ న్యూస్..
- రాజధాని పై జగన్ సంచలన వ్యాఖ్యలు!!
- పోలీస్ స్టేషన్ల పునర్వ్యవస్థీకరణ పై డీజీపీ సివి.ఆనంద్ సమీక్ష
- ఏపీలోని రైల్వే కోడూరు నుంచి ‘వీబీ జీ రామ్ జీ’ జాతీయ పథకం ప్రారంభం







