శంషాబాద్ విమానాశ్రయంలో భారీగా బంగారం పట్టివేత..
- July 09, 2022
హైదరాబాద్: శంషాబాద్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో అక్రమంగా తరలిస్తున్న బంగారాన్ని కస్టమ్స్ అధికారులు గురువారం పట్టుకున్నారు.దుబాయ్ నుంచి EK-526 విమానంలో వచ్చిన వ్యక్తి నుంచి 2290 గ్రాముల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. పట్టుకున్న బంగారం విలువ రూ.1.20కోట్లు ఉంటుందని అధికారులు తెలిపారు.సూట్‌కేస్ రాడ్‌లో దాచి తరలిస్తుండగా బంగారాన్ని కస్టమ్స్ అధికారులు సీజ్ చేశారు. బంగారం తరలిస్తున్న వ్యక్తిని శుక్రవారం అరెస్టు చేశారు. ప్రస్తుతం కేసును విచారిస్తున్నట్లు అధికారులు పేర్కొన్నారు.


తాజా వార్తలు
- తెలంగాణాలో వణికిస్తున్న చలి..
- మరో నాలుగు వందేభారత్ రైళ్లను ప్రారంభించిన ప్రధాని మోదీ
- శంకర నేత్రాలయ యూఎస్ఏ ఫండ్రైజర్ విజయవంతం
- ఢిల్లీ ఎయిర్‌పోర్టులో 800కి పైగా విమానాలు ఆలస్యమయ్యాయి
- మాలిలో ఐదుగురు భారతీయుల కిడ్నాప్ చేసిన గుర్తుతెలియని దుండగులు
- అమెరికా వీసా, గ్రీన్ కార్డ్ నిబంధనలు కఠినం..
- సౌదీ లో రియల్ ఎస్టేట్ కంపెనీకి SR3.7 మిలియన్ల జరిమానా..!!
- ఓన నిలవ్ 2025: గ్రాండ్ ఓనం వేడుకలు..!!
- కువైట్‌లో వందేమాతరం 150వ వార్షికోత్సవ వేడుకలు..!!
- ఫేక్ ఎమిరటైజేషన్ను అరికట్టడానికి యూఏఈలో న్యూ రూల్స్..!!







