అక్రమంగా మందులను అమ్ముతున్న వ్యక్తి అరెస్ట్
- July 09, 2022
మనామా: జాతీయ అరోగ్య నియంత్రణ మండలి అనుమతి మరియు లైెన్సు లేకుండా అక్రమంగా మందులు అమ్ముతున్న వ్యక్తిని అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు.
మందులు విక్రయిస్తున్న వ్యక్తి మీద ఫిర్యాదులు రావడంతో కేసును తీవ్రంగా పరిగణించిన పోలీసులు అతన్ని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు.
జూన్ 14, 2022 లో ఆమోదం పొందిన బహ్రెయిన్ దేశ ఫార్మసీ చట్టం ప్రకారం ప్రభుత్వ రంగ నియంత్రణ మండలి అనుమతి లేకుండా అక్రమంగా మందులు అమ్మడం చట్టరీత్యా నేరంగా పరిగణించబడుతుంది.
తాజా వార్తలు
- 'నైట్ స్టడీ స్పేస్'ను ప్రారంభించిన ఖతార్ నేషనల్ లైబ్రరీ..!!
- తైఫ్లోని అల్-హదా రోడ్డు 3 రోజుల పాటు మూసివేత..!!
- యూఏఈలో ఫ్రీలాన్సర్ల వీసాలపై సమీక్ష.. సానుకూల స్పందన..!!
- కువైట్లో సంస్కరణలు..5నిమిషాల్లో ఎంట్రీ వీసా జారీ..!!
- ఒమన్ లో దివ్యాంగుల వికాసానికి ప్రత్యేక కార్యాచరణ..!!
- మినిమం వేజ్ BD700.. జీరో అన్ ఎంప్లాయిమెంట్..!!
- ఏపీలో డ్రైవింగ్ లైసెన్స్ ప్రక్రియలో పెద్ద మార్పు
- ప్రముఖ కవి, రచయిత అందెశ్రీ కన్నుమూత..
- యూఏఈ ఫ్రీలాన్స్ వీసాలపై సమీక్ష..!!
- ఒమన్ లో డెలివరీ రంగం రీస్ట్రక్చర్..!!







